ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ జడ్పీ సమావేశ మందిరంలో మరగు దోడ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామలవారీగా మరుగుదొడ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. వచ్చే నెలరోజుల్లో జిల్లాలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో రాజేశ్వర్, డీపీవో సాయిబాబా హాజరయ్యారు.
'నెలరోజుల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయండి' - mpdo
ఆదిలాబాద్ జిల్లాలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసే దిశగా కలెక్టర్ దివ్యదేవరాజన్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ సమీక్ష
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ జడ్పీ సమావేశ మందిరంలో మరగు దోడ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామలవారీగా మరుగుదొడ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. వచ్చే నెలరోజుల్లో జిల్లాలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో రాజేశ్వర్, డీపీవో సాయిబాబా హాజరయ్యారు.
Intro:tg_adb_01_29_kisanmela_pc_avb_c5
ఏ.ఆశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
------------–-----------------------------------------------------------
(): ఖరీఫ్ కు రైతులను సన్నద్ధం చేసే దిశగా ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రైతులను చైతన్య పరిచేందుకు నిర్వహించనుంది. ఈనెల 30న విత్తనోత్పత్తి మేళా ని, ఈనెల 31న కిసాన్ మేళ ను ఏర్పాటు చేసినట్లు ఆత్మ డైరెక్టర్ జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి మంగీలాల్ తెలిపారు....vsss byte
బైట్ మంగిలాల్, dao, ఆదిలాబాద్
Body:5
Conclusion:4