ETV Bharat / state

భాజపా ర్యాలీలో డెంసా దరువులు - undefined

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో భాజపా ప్రాదేశిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. గిరిజన వాయిద్య పరికరం డెంసాతో చప్పుళ్లు చేస్తూ పుర వీధుల్లో భాజపాకు ఓటేయాలంటూ ప్రచారం చేశారు.

భాజపా ర్యాలీలో డెంసా దరువులు
author img

By

Published : May 11, 2019, 3:37 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా భాజపా జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన వాయిద్య పరికరం డెంసాతో చప్పుళ్లు చేస్తూ అభ్యర్థులు పురవీధులగుండా ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. భాజపాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని.. స్థానిక సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.

భాజపా ర్యాలీలో డెంసా దరువులు

ఇవీ చూడండి: 'స్థానిక' అభ్యర్థుల కోసం గులాబీ కసరత్తు

Intro:tg_adb_91_11_bjpryali_c9

Body:ఏ. లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం సెల్ నెంబర్ 9490917560
.....
గ్రామాల్లో భాజపా ప్రచార ర్యాలీ
.......
( ):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా భాజపా జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన వాయిద్యాలతో డెంసా నృత్యాలతో అభ్యర్థులు పురవీదుల గుండా ఆయా కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు భాజపా తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Conclusion:.

For All Latest Updates

TAGGED:

bjp rally
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.