ఈ నెల 9న కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైళ్లో స్థానికంగా ఉండే రాజ్యలక్ష్మి తిరుపతి బయలుదేరింది. బంగారంతో ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను చేతికి వేసుకుంది. గమనించిన మరొక కిలాడి... పిల్లాడితో వచ్చి మహిళపై అనుమానం రాకుండా నమ్మించింది. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న 10 తులాల బంగారాన్ని చాకచక్యంగా దొంగిలించి రైలు దిగింది. అనంతరం హ్యాండ్ బ్యాగ్ చూసుకున్న రాజ్యలక్ష్మి కేకలు వేసింది. తోటి ప్రయాణికులు రైలు చైన్ లాగి వెతికినా ఫలితం లేకపోయింది. జీఆర్పీ, రైల్వే పోలీసులు నిందితురాలి కోసం గాలిస్తున్నారు.
పిల్లాడితో వచ్చింది... బంగారం ఎత్తుకెళ్లింది - khagaj nagar
రైళ్లల్లో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. కాగజ్‌నగర్‌లో బంగారాన్ని దొంగలించి ఓ మహిళ చాకచక్యంగా తప్పించుకుంది.

ఈ నెల 9న కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైళ్లో స్థానికంగా ఉండే రాజ్యలక్ష్మి తిరుపతి బయలుదేరింది. బంగారంతో ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను చేతికి వేసుకుంది. గమనించిన మరొక కిలాడి... పిల్లాడితో వచ్చి మహిళపై అనుమానం రాకుండా నమ్మించింది. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న 10 తులాల బంగారాన్ని చాకచక్యంగా దొంగిలించి రైలు దిగింది. అనంతరం హ్యాండ్ బ్యాగ్ చూసుకున్న రాజ్యలక్ష్మి కేకలు వేసింది. తోటి ప్రయాణికులు రైలు చైన్ లాగి వెతికినా ఫలితం లేకపోయింది. జీఆర్పీ, రైల్వే పోలీసులు నిందితురాలి కోసం గాలిస్తున్నారు.
Body:బెల్లంపల్లి
Conclusion:బెల్లంపల్లి