ETV Bharat / state

'ఏకగ్రీవాలు మంచి పరిణామాలు కావు' - ఆదిలాబాద్​ తాజా వార్త

ఆదిలాబాద్​లో ఈనాడు ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ఓటు హక్కు అవగాహన ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు. మున్సిపల్​ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని జాయింట్​ కలెక్టర్​ సంధ్యారాణి సూచించారు.

awareness raly on votes in adilabad
'ఏకగ్రీవాలు మంచి పరిణామాలు కావు'
author img

By

Published : Jan 20, 2020, 1:28 PM IST

ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు... పుర ఎన్నికల్లో ఓటును సద్వినియోగం చేసుకోవాలనే నినాదంతో ఆదిలాబాద్‌లో ఈటీవీ-ఈనాడు చేపట్టిన అవగహన ర్యాలీకి విశేష స్పందన లభించింది. జాయింట్‌ కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డితో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు, యువత పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఎన్టీఆర్‌ చౌక్‌లోమానవహారంగా ఏర్పడిన ఓటుహక్కును సద్వినియోగం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలు మంచి పరిణామం కావని చాటిచెప్పిన యువత... నచ్చని అభ్యర్థులు నిలబడితే... నోటాకు ఓటువేయాలని సూచించారు.

మద్యం, డబ్బు, ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు పేర్కొన్నారు.

'ఏకగ్రీవాలు మంచి పరిణామాలు కావు'

ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.