ఆదిలాబాద్‌లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా సర్వే చేయడానికి వెళ్తున్న ఆశాకార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం ఆందోళనకు దారితీసింది. పట్టణంలోని 19 వార్డుల్లో 65 వేల మంది జనాభా సర్వే కోసం వైద్యారోగ్యశాఖ.. ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలతో 112 బృందాలను ఏర్పాటు చేసింది.
విధులకు హాజరయ్యేందుకు కొంతమంది ఆశాకార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వావానాలపై వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆశాలు ఆందోళనకు దిగారు.
ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం