పోలీసులు గులాబీ చొక్కాలు వేసుకున్న మాదిరిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై వాట్సప్ గ్రూపుల్లో అసత్య ప్రచారం చేశారనే నెపంతో అరెస్టు చేయడాన్ని ఖండించారు. పోలీసులు గులాబీ నేతలకు పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పోలీసులు తమ పంథాను మార్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించడంలో మంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులను వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.
వీళ్లు పోలీసులా ?? లేక గులాబీ కార్యకర్తలా ?? - సీపీఐ నేత గుండా మల్లేశ్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై అసత్య ప్రచారం చేశారనే అభియోగంపై అరెస్ట్ చేయడాన్ని సీపీఐ నేత గుండా మల్లేశ్ ఆదిలాబాద్లో ఖండించారు.
పోలీసులు గులాబీ చొక్కాలు వేసుకున్న మాదిరిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై వాట్సప్ గ్రూపుల్లో అసత్య ప్రచారం చేశారనే నెపంతో అరెస్టు చేయడాన్ని ఖండించారు. పోలీసులు గులాబీ నేతలకు పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పోలీసులు తమ పంథాను మార్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించడంలో మంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులను వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.
సెల్ నంబర్: 9949620369
tg_adb_81_26_cpi_press_meet_avb_ts10030
గులాబీ చొక్కలు వేసుకున్న మాదిరిగా పోలీసులు వ్యవహరిస్తున్నారు
.... రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్
పోలీసులు గులాబీ చుక్కలు వేసుకున్న మాదిరిగా వ్యవహరిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్ విమర్శించారు.. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ లపై వాట్సాప్ గ్రూపుల్లో అసత్య ప్రచారం చేశారని అరెస్టు చేయడాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఖండించారు. పోలీసులు గులాబి నేతలకు పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పోలీసులు తమ విధానాన్ని మార్చుకోవాలి అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెను పరిష్కరించడంలో మంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులను వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.
Body:బైట్
గుండా మల్లేష్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
Conclusion:బెల్లంపల్లి
TAGGED:
సీపీఐ నేత గుండా మల్లేశ్