ఇవీ చూడండి:'ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి'
'త్వరలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తా' - minister
సిర్పూర్ నియోజకవర్గంలోని పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ నాయకులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కోరారు. ఎన్నికల అనంతరం పరిష్కారానికై కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఆదీవాసి నాయకులతో సమావేశం
కుమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని ఆదివాసీ ప్రజలతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆదివాసీ నాయకులు పోడు భూముల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ భేటీలో మంత్రితో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ తెరాస అభ్యర్థి గోడం నగేశ్, ఎమ్మెల్యే కోనప్ప పాల్గొన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న పోడు భూముల సమస్య గురించి గతంలోనే స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. ఇప్పుడు ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఇప్పుడు ఏమి చేయలేమని, ఎన్నికల అనంతరం సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను దృష్టిలో పెట్టుకుని తనను గెలిపించాలని తెరాస ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ కోరారు.
ఇవీ చూడండి:'ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి'
Intro:filename:
tg_adb_02_02_adivasilatho_trs_mp_abhyardi_av_c11
Body:కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని ఆదివాసీ ప్రజలతో సమావేశమయ్యారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తెరాస ఎంపీ అభ్యర్థి గోడం నగేష్.
ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆదివాసీ నాయకులు ప్రజలు పోడు భూముల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా మబత్రి ఐకె రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలకొన్న పోడు భూముల సమస్య గురించి గతంలోనే స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఇప్పుడు ఏమి చేయలేమని, ఎన్నికల అనంతరం సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం తెరాస ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను దృష్టిలో పెట్టుకుని తనను గెలిపించాలని కోరారు.
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641