ETV Bharat / state

విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి

ఆదిలాబాద్​ జిల్లాలో విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మరణించాయి. రైతు ఎడ్లబండితో వెళ్తుండగా కంచె లేని విద్యుత్ తీగలు తగిలి అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి.

విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి
author img

By

Published : Jul 31, 2019, 2:42 PM IST

ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్​లో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన రాథోడ్ సంతోశ్​ పొలానికి ఎద్దుల బండితో వెళ్తుండగా పక్కన ఉన్న కంచె లేని విద్యుత్ తీగలు తగిలి రెండు ఎద్దులు అక్కడికక్కడే మరణించాయి. సంతోశ్​ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. కళ్లముందే ఎద్దులు చనిపోతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతు కన్నీరుమున్నీరయ్యాడు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని గ్రామస్థులు ఆరోపించారు.

విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.. వెలవెలబోతున్న సింగూర్

Intro:TG_ADB_10_31_EDLU_DEAD_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్8008573587
-------------------------------------------------------------(): ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రమైన భీంపూర్ లో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో రెండు ఎడ్లు మృత్యువాత పడ్డాయి. ఈ గ్రామానికి చెందిన రైతు రాథోడ్ సంతోష్ పొలానికి ఎడ్ల బండితో వెలుతుండగా పక్కన ఉన్న కంచె లేని నియంత్రిక విద్యుత్ తీగలు తగిలి రెండు ఎడ్లు అక్కడికక్కడే మృత్యువాత పడగా సంతోష్ త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు కళ్ళముందే ఎడ్లు మృత్యువాత పడగా కన్నీరుమున్నీరయ్యాడు ఆయన్ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు....vsssBody:5Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.