ETV Bharat / state

"కార్మికులకు కష్టం వస్తే అందరికంటే ముందుంటాం" - adilabad mla

కార్మికులు దేవుళ్లని,  వారికి ఏ కష్టమొచ్చిన ముందుండి ఆదుకుంటామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.

"కార్మికులకు కష్టం వస్తే అందరికంటే ముందుంటాం"
author img

By

Published : May 11, 2019, 4:24 PM IST

"కార్మికులకు కష్టం వస్తే అందరికంటే ముందుంటాం"

పట్టణాలు, గ్రామాలు అందంగా కనిపిస్తున్నాయంటే అది పారిశుద్ధ్య కార్మికుల చలవేనని మాజీ మంత్రి, ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. తెరాస కార్మిక విభాగంలో చేరిన ఆదిలాబాద్​ మున్సిపల్​ కార్మికులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఇదీ చూడండి : హెలికాప్టర్​ మెకానిక్​గా రాహుల్ గాంధీ!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.