ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అస్వస్థతకు గురయ్యారు. బీపీ, ఛాతీలో నొప్పి రావడం వల్ల ఆదివారం రాత్రి అదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎంపీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవీచూడండి: రాజ్ భవన్ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు