ETV Bharat / state

బోథ్​ కోర్టు న్యాయమూర్తి ఆకస్మిక తనిఖీ

ఆదిలాబాద్ జిల్లాలోని బాలికల సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా బోథ్​ న్యాయమూర్తి తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను తీర్చేందుకు తనవంతు సాయం అందిస్తానని తెలిపారు.

author img

By

Published : Aug 4, 2019, 2:00 PM IST

బోథ్​ కోర్టు న్యాయమూర్తి ఆకస్మిక తనిఖీ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలను బోథ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ పి. బి. కిరణ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. కళాశాల పని తీరు, వసతుల కల్పన, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ శ్రీమతితో కళాశాల నిర్వహణపై ఆరా తీసి ఆమెకు తగు సూచనలు చేశారు. వర్షపు నీరు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కళాశాలలో బాలికల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని న్యాయమూర్తి హామీ ఇచ్చారు.

బోథ్​ కోర్టు న్యాయమూర్తి ఆకస్మిక తనిఖీ

ఇదీచూడండి: మన ఫ్రెండల్లే ఇంకెవరుంటారూ...!

Intro:tg_adb_93_03_degreecollegeni _judjee _tanikkhi_ts10031

Body:ఏ. లక్ష్మణ్ ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం 9490917560...
బాలికల డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన న్యాయమూర్తి
......
( ):- ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలో కొనసాగుతున్న బాలికల సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలను బోథ్ కోర్టు న్యాయమూర్తి పిబి. కిరణ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆయన కళాశాలలో వసతుల తీరు విద్యార్థుల ఇబ్బందులు వర్షం నీరు కళాశాలలోనికి వస్తున్న తీరును గమనించారు. వంటశాల, నిత్యావసర సరుకుల గదిని పరిశీలించారు. విద్యార్థుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ప్రిన్సిపల్ శ్రీమతితో మాట్లాడుతూ కళాశాల నిర్వహణ తీరుపై ఆరా తీస్తూ ఆమెకు తగు సూచనలు జారీ చేశారు వెంటనే వర్షపు నీరు రాకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిగ్రీ కళాశాలలో బాలికల ఇబ్బందులు పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.