ఆదిలాబాద్ సమీపంలోని మావల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేశ్ రాఠోడ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు పందిని తప్పించబోయి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో రమేశ్ రాఠోడ్ తలకు గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆయనను రిమ్స్‌కు తరలించారు.
ఇదీ చూడండి : తొలివిడత ఎన్నికల ప్రచారం సమాప్తం