ETV Bharat / state

వ్యోమగామి వేషధారణలో కలెక్టర్ కుమారుడు - వేషధారణలో ఆదిలాబాద్ కలెక్టర్ కుమారుడు

Adilabad collector son Sarang Impressed Everyone: ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనయుడు సారంగ్ పట్టణంలోని లిటిల్ స్టార్ హైస్కూల్​లో యూకేజీ చదువుతున్నాడు. అతను సైన్స్ ఫెయిర్​లో అంతరిక్ష నౌక ప్రాజెక్టుతో పాటు, వ్యోమగామిగా అవతరమెత్తి అక్కడ ఉన్న అందరిని ఆకట్టుకున్నాడు. దీంతో కుమారుడి వేషధారణ చూసి కలెక్టర్ మురిసిపోయారు.

Adilabad Collector son Sarang impresses
Adilabad Collector son Sarang impresses
author img

By

Published : Dec 5, 2022, 4:23 PM IST

Adilabad collector son Sarang Impressed Everyone: ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనయుడు సారంగ్ అంతరిక్ష పరిశోధన వ్యోమగామి వేషధారణలో ఆకట్టుకున్నాడు. పట్టణంలోని లిటిల్ స్టార్ హైస్కూల్​లో యూకేజీ చదువుతున్నాడు. సైన్స్ ఫెయిర్​లో అంతరిక్ష నౌక ప్రాజెక్టుతో పాటు వ్యోమగామిగా అవతరమెత్తి అందరిని ఆకట్టుకోగా, ఈ మేరకు కలెక్టర్ తన కుమారుడి ఫొటోలు చరవాణిలో చిత్రీకరించి మురిసిపోయారు.

అంతరిక్ష పరిశోధన వ్యోమగామి వేషధారణలో.. కలెక్టర్ కుమారుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.