ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ల పేరిట పేదలను దోచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆదిలాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే తమ పార్టీ హైకోర్టును ఆశ్రయించిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. పేదలపై ప్రేమ ఉంటే అక్రమ ప్లాట్ లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
'పేదలను దోచుకునేందుకు సర్కారు ప్రయత్నం' - BJP COMMENTS OVER STATE GOVERNMENT
రాష్ట్ర ప్రభుత్వంపై ఆదిలాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శలు గుప్పించారు. పేదల భూములను దోచుకునేందుకు సర్కారు యత్నిస్తోందని మండిపడ్డారు.
'పేదలను దోచుకునేందుకు సర్కారు ప్రయత్నం'