ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు కుమురంభీం 79వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భీం చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుమురం సేవలను ఎనలేనివని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'తుడుందెబ్బను నిషేధించడం బాధాకరం'