పునియాకు నిరాశ..
ఒలింపిక్స్ రెజ్లింగ్ 86 కిలోల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. కాంస్యం సాధిస్తాడనుకున్న రెజ్లర్ దీపక్ పునియా.. కాంస్య పతక పోరులో 2-4తేడాతో ఓటమి పాలయ్యాడు.
16:58 August 05

16:31 August 05
రవి దహియాకు రజతం..
ఒలింపిక్స్‌లో భారత్ రజత పతకం సాధించింది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో.. రెజ్లర్ రవి దహియా ఫైనల్లో 4-7 తేడాతో ఓడిపోయాడు. ఈ ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది.
హరియాణా ప్రోత్సాహకం..
రజతం సాధించిన రవి దహియాకు హరియాణా ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్లుగానే రజత పతక విజేతకు ఇచ్చే రూ. 4 కోట్లు దహియాకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగం, హరియాణాలో కోరిన చోట భూమి, అతడి స్వగ్రామం నాహ్రీలో రెజ్లింగ్ కోసం ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చింది.
15:45 August 05
ఫొగాట్‌కు నో ఛాన్స్..
మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగం ఫ్రీస్టైల్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు నిరాశ. రెపిచేజ్ రౌండ్లో ఆడే అవకాశం కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో వినేశ్‌ను ఓడించిన వనీసా(బెలారస్) ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఆమె ఫైనల్‌కు చేరితే.. కాంస్య పతకం కోసం మ్యాచ్ ఆడే అవకాశం వినేశ్‌కు దక్కేది.
అంతకుముందు ప్రీక్వార్టర్స్‌లో నెగ్గిన వినేశ్.. క్వార్టర్ ఫైనల్లో ఓడి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది.
15:28 August 05
Haryana | Wrestler Ravi Kumar Dahiya's family members in Sonipat cheer for him ahead of his men's freestyle (57kg) final later today
"The country has faith that he'll win gold. There's a festive atmosphere here. He'll bring glory to country," says Rakesh Dahiya, Ravi's father pic.twitter.com/wCl4h0EB0o
">Haryana | Wrestler Ravi Kumar Dahiya's family members in Sonipat cheer for him ahead of his men's freestyle (57kg) final later today
— ANI (@ANI) August 5, 2021

'దహియానే గెలుస్తాడు..'
దహియా ఇంటి ముందు పండగ వాతావరణం నెలకొంది. మరికొద్దిసేపట్లో రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగం ఫైనల్లో పోటీపడనున్నాడు రవి కుమార్ దహియా. అతడికి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. దహియా ఇంటి వద్దకు చాలా మంది చేరారు. దేశం గర్వించేలా దహియా.. బంగారు పతకం సాధిస్తాడని ధీమాగా చెబుతున్నాడు అతడి తండ్రి రాకేశ్ దహియా.
14:51 August 05
20 కి.మీ.ల రేస్
పురుషుల 20 కి.మీ.ల రేస్ వాక్‌లో స్టానో మాసిమో(ఇటలీ) విజేతగా నిలిచాడు. ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఇకెడా కోకి(జపాన్), యమనీషి తోచికాజు(జపాన్) ఉన్నారు. ఈ పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సందీప్ కుమార్ 23వ ర్యాంకుకు పరిమితం కాగా.. రాహుల్ రోహిల్లాకు 47వ ర్యాంకు, కేటీ ఇర్ఫాన్ 51వ స్థానంలో నిలిచారు.
09:12 August 05
వినేశ్ ఫొగాట్ ఓటమి
భారత రెజ్లర్ వినేశ్ పొగాట్ 53కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. బెలారస్ క్రీడాకారిణి వనేసా చేతిలో పరాజయం చెందింది. ఒకవేళ వనేసా ఫైనల్ చేరితో వినేశ్‌కు రెపిచేజ్ రౌండ్లో పోటీపడే వీలుంటుంది.
08:54 August 05
టీమ్ఇండియాకు కాంస్యం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అదరగొట్టింది. కాంస్య పతక పోరులో జర్మనీపై 5-4 గోల్స్ తేడాతో గెలిచి పతకం ఖాయం చేసుకుంది. దీంతో 41 ఏళ్ల తర్వాత భారత్ హాకీ జట్టుకు విశ్వక్రీడల్లో పతకం దక్కింది.
08:24 August 05
అన్షు మాలిక్‌ను నిరాశ
మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో అన్షు మాలిక్ రెపిచేజ్ రౌండ్లో ఓటమి పాలైంది. రష్యన్ ఒలింపిక్స్ కమిటీ క్రీడాకారిణి వలెరియా కొబ్లోవా చేతిలో పరాజయం చెందింది. దీంతో పతకం సాధించకుండానే వెనుదిరిగింది.
08:19 August 05
ఆధిక్యంలో భారత్
పురుషుల హాకీ కాంస్య పతక పోరులో టీమ్ఇండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. మూడో క్వార్టర్ ముగిసే సమయానికి జర్మనీపై 5-3 గోల్స్ తేడాతో ఆధిక్యంలో నిలిచింది.
08:09 August 05
క్వార్టర్స్‌కు ఫొగాట్
భారత రెజ్లర్ వినేశ్ పొగాట్ 53కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో స్వీడన్ క్రీడాకారిణి సోఫియాపై 7-1 తేడాతో విజయం సాధించింది. క్వార్టర్స్ మ్యాచ్ 8.56 నిమిషాలకు ప్రారంభంకానుంది.
07:42 August 05
పోటాపోటీగా గోల్స్
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్-జర్మనీ మధ్య కాంస్య పతక పోరు హోరాహోరీగా సాగుతోంది. మొదటి క్వార్టర్లో జర్మనీ ఒక గోల్‌తో ఆధిక్యంలో ఉండగా.. రెండో క్వార్టర్లో ఇరుజట్లు పోటాపోటీగా గోల్స్ సాధించాయి. దీంతో సగం ఆట పూర్తయ్యే సరికి 3-3 గోల్స్‌తో సమంగా నిలిచాయి ఇరుజట్లు.
07:09 August 05
దూకుడుగా జర్మనీ
భారత్-జర్మనీ మధ్య జరుగుతోన్న హాకీ కాంస్య పతక పోరు మ్యాచ్‌లో జర్మనీ దూకుడుగా ఆడుతోంది. ప్రస్తుతం మొదటి క్వార్టర్ ముగిసే సమయానికి జర్మనీ 1-0 గోల్స్ తేడాతో ఆధిక్యంలో ఉంది.
07:04 August 05
Tokyo Olympics Live: భారత్‌కు మరో పతకం.. రవిదహియాకు రజతం
కాంస్యంపై గురి
ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ పైనల్‌కు చేరడంలో విఫలమైంది భారత పురుషుల హాకీ జట్టు. సెమీస్‌లో బెల్జియం చేతిలో ఓడి అభిమానుల్ని నిరాశకు గురిచేసింది. అయితే కాంస్య పతకం మాత్రం టీమ్ఇండియాను ఊరిస్తోంది. నేడు జర్మనీతో జరుగుతోన్న మ్యాచ్‌లో విజయం సాధిస్తే కనీసం కాంస్యమైనా దక్కుతుంది.