ETV Bharat / sports

Paralympics 2021: పారాలింపిక్స్​ విజేత.. ప్రస్తుతం ఆస్పత్రిలో - Paralympics latest news

పారాలింపిక్స్​లో(Paralympics 2021) పతకం సాధించి ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చిన మన దేశ క్రీడాకారుడు.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అతడు ఈమధ్యే మేజర్​ ధ్యాన్​చంద్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యాడు.

sharad kumar
శరద్ కుమార్
author img

By

Published : Sep 23, 2021, 1:30 PM IST

టోక్యో పారాలింపిక్స్​లోని(Paralympics 2021) హైజంప్​లో కాంస్యం గెల్చుకున్న శరద్ కుమార్ ఆస్పత్రిలో చేరాడు. గుండెలో వాపు రావడం వల్ల అతడిని దిల్లీలోని ఎయిమ్స్​లో చేర్చారు.

"ఏమైందో తెలియదు. కానీ నా గుండెలో వాపు ఉందని రిపోర్ట్స్​లో ఉంది. నాక్కుగా కొంచెం నొప్పిగానే అనిపిస్తోంది." అని శరద్ చెప్పాడు.

Paralympic bronze medallist Sharad
శరద్ కుమార్

పారాలింపిక్స్​(Paralympics 2021) మెడల్ గెలుచుకున్న శరద్.. తాను పోటీల్లో పాల్గొనే సమయంలోనే గాయంతో బాధపడ్డానని తెలిపాడు.

ఇతడితో పాటు షట్లర్ ప్రమోద్ భగత్, షూటర్ మనీశ్ నర్వాల్, జావెలిన్ త్రోయర్ సుందర్ సింగ్ గుజర్​లను.. మేజర్ ధ్యాన్​చంద్ ఖేల్​రత్న(dhyan chand khel ratna award) అవార్డు కోసం పారాలింపిక్స్​ కమిటీ ఆఫ్ ఇండియా రికమెండ్​ చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.