ETV Bharat / sports

116వ ర్యాంకర్​ చేతిలో నం.1 ప్లేయర్ ఓటమి - సెరెనా విలియమ్స్ వార్తలు

యుఎస్ ఓపెన్​ కోసం సిద్ధమవుతున్న టెన్నిస్ స్టార్ సెరెనా.. టాప్​సీడ్​ ఓపెన్​లో నిరాశపరిచింది. 116వ ర్యాంకర్​ చేతిలో ఓడి క్వార్టర్స్​ నుంచి నిష్క్రమించింది.

116 ర్యాంకర్​ చేతిలో నం.1 ప్లేయర్ ఓటమి
సెరెనా విలియమ్స్
author img

By

Published : Aug 15, 2020, 10:24 AM IST

Updated : Aug 15, 2020, 11:46 AM IST

ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. టాప్​ సీడ్​ ఓపెన్ క్వార్టర్స్​లో శుక్రవారం ఓటమిపాలైంది. ఈమెపై 1-6, 6-4, 7-6 పాయింట్ల తేడాతో 116వ ర్యాంకర్​ షెల్బీ రోజర్స్​ విజయం సాధించింది. 100కు పైగా ర్యాంక్​ ఉన్న ఓ క్రీడాకారిణి చేతిలో ఓడిపోవడం గత ఎనిమిదేళ్లలో సెరెనాకు ఇదే తొలిసారి. తన కెరీర్​లో 967 సింగిల్స్ మ్యాచ్​లాడిన ఈమె.. ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే 100 లేదా అంతకంటే పెద్ద ర్యాంకర్​ చేతిలో ఓడింది.

ఆగస్టు 31 నుంచి మొదలయ్యే యుఎస్ ఓపెన్​లోనూ బరిలోకి దిగనుంది సెరెనా. ఇందులో గెలిచి మార్గరెట్​ కోర్టు పేరిట ఉన్న 24 గ్రాండ్​స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేయాలని చూస్తోంది.

Serena Williams stats
సెరెనా విలయమ్స్ కెరీర్ గణాంకాలు

Last Updated : Aug 15, 2020, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.