ఇంగ్లాండ్ వెళ్లేందుకు తన కుమారుడికి, సోదరికి వీసా మంజూరు చేసే విషయమై చొరవ చూపించి సాయం చేసినందుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరెన్ రిజిజుకు(Rizizu) కృతజ్ఞతలు తెలిపింది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza).
బర్మింగ్హామ్ ఓపెన్(జూన్ 14 నుంచి), ఈస్ట్బౌర్న్ ఓపెన్(జూన్ 20 నుంచి), వింబుల్డన్(జూన్ 28 నుంచి).. టోక్యో ఒలింపిక్స్(Olympics) కంటే ముందు జరగనున్నాయి. వీటిల్లో పాల్గొనడానికి సానియాకు ఇటీవల వీసా మంజూరైంది. అయితే ఈ టోర్నీలకు కరోనా కారణంగా తన కొడుకును తీసుకెళ్లేందుకు వీసా రాలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయమై క్రీడా మంత్రిత్వ శాఖకు సంప్రదించింది టెన్నిస్ స్టార్.
-
Thank you Sir .. truly appreciate it https://t.co/9p95IrO8Ff
— Sania Mirza (@MirzaSania) June 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you Sir .. truly appreciate it https://t.co/9p95IrO8Ff
— Sania Mirza (@MirzaSania) June 3, 2021Thank you Sir .. truly appreciate it https://t.co/9p95IrO8Ff
— Sania Mirza (@MirzaSania) June 3, 2021
దీనికి స్పందించిన రిజుజు.. ఆమె కొడుకుకు వీసా లభించేలా చేశారు. సానియా.. భవిష్యత్లో పాల్గొనబోయే టోర్నీలు సహా ఒలింపిక్స్లో విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి 'సానియా కుమారుడికి యూకే వీసా ఇవ్వండి'