ETV Bharat / sports

దుబాయ్ ఏటీపీ టోర్నీ నుంచి తప్పుకున్న ఫెదరర్

దుబాయ్​ ఏటీపీ టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు టెన్నిస్​ స్టార్​ రోజర్ ఫెదరర్ వెల్లడించాడు. ఖతార్​ ఓపెన్​లో క్వార్టర్స్​లోనే ఓటమి పాలైన ఈ స్విస్​ దిగ్గజం.. మళ్లీ శిక్షణకు వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు.

Roger Federer withdraws from Dubai ATP tournament
దుబాయ్ ఏటీపీ టోర్నీ నుంచి తప్పుకున్న ఫెదరర్
author img

By

Published : Mar 12, 2021, 10:25 AM IST

స్విస్​ టెన్నిస్​ దిగ్గజం రోజర్ ఫెదరర్ దుబాయ్​ ఏటీపీ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఖతార్ ఓపెన్​లో క్వార్టర్​ఫైనల్లో ఓటమి పాలైన ఫెదరర్​.. ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. 'మళ్లీ శిక్షణ​కు వెళ్లడం మంచిదని' పేర్కొన్నాడు.

  • It’s been great to be back on the @atptour , loved every minute playing in Doha once again. 🙌🏼
    A big thank you to the best and loyal team that helped me get here. 🙏🏼
    I’ve decided it’s best to go back to training and as a result, I’ve decided to withdraw from Dubai next week. 🏋🏽 pic.twitter.com/zp65Jt832n

    — Roger Federer (@rogerfederer) March 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఏటీపీ టూర్​కు తిరిగి రావడం చాలా బాగుంది. దోహాలో ఆడిన ప్రతి క్షణాన్ని ప్రేమించాను. నేనిక్కడి వరకు రావడానికి కృషి చేసిన వైద్యబృందానికి ధన్యవాదాలు. ఖతార్​ ఓపెన్​లో ఫలితం చూశాక తిరిగి శిక్షణ​కు వెళ్లాలనిపిస్తుంది. వచ్చే వారం దుబాయ్​ వేదికగా జరిగే ఏటీపీ టోర్నీ నుంచి తప్పుకుంటున్నా."

-రోజర్ ఫెదరర్, టెన్నిస్ స్టార్.

ఇదీ చదవండి: ఖతార్​ ఓపెన్: క్వార్టర్​ ఫైనల్లోనే ఫెదరర్ ఓటమి​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.