ETV Bharat / sports

మహిళల టెన్నిస్​ ర్యాంకింగ్స్​ విడుదల - rankings

మహిళల ర్యాంకింగ్స్​ను నేడు ప్రకటించింది టెన్నిస్ అసొసియేషన్​. ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లే బార్టి తన మొదటి స్థానాన్ని పదిల పరచుకుంది. నొవామి ఒసాకా రెండు, ప్లిస్కోవా మూడో స్థానాల్లో ఉన్నారు.

ఆష్లే బార్టి
author img

By

Published : Jul 22, 2019, 8:36 PM IST

వింబుల్డన్ అనంతరం మహిళల ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. టెన్నిస్​ ఫెడరేషన్​ ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్​లో ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఆష్లే బార్టి(అస్ట్రేలియా) అగ్రస్థానాన్ని పదిల పరచుకుంది.

ఏడాదిలో ఫ్లేయర్ల ఆటతీరును పరిశీలించి ఇచ్చే ఈ ర్యాంకింగ్స్​ను వింబుల్డన్ ఫలితాలు ఏ మాత్రం మార్చలేకపోయాయి. ప్లిస్కోవా మూడు, వింబుల్డన్​ విజేత హలెప్ నాలుగో స్థానంలో ఉన్నారు. వింబుల్డన్​ రన్నరప్​ సెరెనా విలియమ్స్​ తొమ్మిదో ర్యాంకును సొంతం చేసుకుంది.

  • 1. ఆష్లే బార్టి (అస్ట్రేలియా)
  • 2. నొవామి ఒసాకా(జపాన్‌)
  • 3. కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్‌)
  • 4. సిమోనా హలెప్(రొమేనియా)
  • 5. కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్‌)
  • 6. పెట్రా క్విటోవా (సెజ్)
  • 7. ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్)
  • 8. స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)
  • 9. సెరెనా విలియమ్స్ (అమెరికా)
  • 10. ఆర్యనా సబాలెంకా (బెలారస్)

ఇది చదవండి: అత్యుత్తమ క్రికెట్​ జట్టు సిద్ధం చేస్తున్న ప్రధాని!

Rajouri (JandK), July 22 (ANI): District Development Commissioner (DDC) of Rajouri Mohammad Aijaz Asad inaugurated Government Degree College in Doongi area of Jammu and Kashmir's Rajouri district on Sunday. The inauguration was held in presence of Special Secretary in the Higher Education department Rashid Azam Inqlabi. Maximum girls quit their studies after completing 10th and 12th standard and without Degree College they cannot continue their education further. Sarpanches, Panches and social workers expressed their gratitude towards the administration for sanctioning the colleges and making them functional. They also demanded extra accommodation and construction of examination hall in government schools. Degree College will act as a milestone in further strengthening the higher education in Doongi area.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.