ETV Bharat / sports

ఫెదరర్​పై గెలుపు- ఫ్రెంచ్​ ఓపెన్​ ఫైనల్లో రఫా

ఫ్రెంచ్ ఓపెన్​ సెమీస్​లో ఫెదరర్​పై గెలిచి ఫైనల్​కు దూసుకెళ్లాడు రఫెల్ నాదల్. ఇప్పటివరకు 11 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన రఫా 12వ టైటిల్​పై గురిపెట్టాడు.

రఫెల్
author img

By

Published : Jun 7, 2019, 7:32 PM IST

Updated : Jun 7, 2019, 9:08 PM IST

సెమీస్​లో ఫెదరర్​పై నెగ్గిన రఫా

ఫ్రెంచ్ ఓపెన్- 2019లో రఫెల్ నాదల్ మరోసారి సత్తాచాటాడు. చిరకాల ప్రత్యర్థి రోజర్​ ఫెదరర్​పై సెమీస్​లో గెలిచి ఫైనల్​కు దూసుకెళ్లాడు. 6-3, 6-4, 6-2 తేడాతో స్విస్​ దిగ్గజంపై విజయం సాధించాడు రఫా. ఫ్రెంచ్​ ఓపెన్​లో వరుసగా 22వ మ్యాచ్​ గెలిచాడీ స్పెయిన్ బుల్​.

పురుషుల సింగిల్స్​ సెమీస్​లో తొలి సెట్​ను సులభంగా గెలిచాడు నాదల్ . రెండో సెట్​లో ఫెదరర్​ గట్టి పోటినిచ్చాడు. అయితే నాదల్ పట్టువదలకుండా ఆడి రెండో సెట్​లోనూ విజయం సాధించాడు. మూడో సెట్​ ఏకపక్షంగా సాగింది. వరుస పాయింట్లు సాధించి మ్యాచ్​ సొంతం చేసుకున్నాడు రఫా.

మట్టి కోర్టులో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు రఫెల్. ఇప్పటివరకు 11 సార్లు ఫ్రెంచ్​ ఓపెన్​ విజేతగా నిలిచిన ఈ డిఫెండింగ్ ఛాంపియన్ 12వ టైటిల్​పై గురిపెట్టాడు. మరో సెమీస్​ మ్యాచ్​​ జకోవిచ్ - థీమ్​కు మధ్య జరుగుతోంది. ఇందులో గెలిచినవారిపై తుదిపోరులో తలపడనున్నాడు రఫా.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Aberdeen Harbour, Hong Kong - 7th June 2019
1. 00:00 Pan of a middle-sized dragon boat race
2. 00:17 Wide of a mixed-gender dragon boat team practicing before the race
3. 00:25 Various of a long dragon boat race
4. 00:42SOUNDBITE: (Cantonese), Stephen Sin, coach of Hop Wo Dragon Team:
(On the preparations of the team leading up to the race)
"We have spent three months preparing for today's race. Our team has started training since March. We train twice a week, two evenings between 7 and 9pm after work."
5. 00:57 Wide of the Hop Wo Dragon boat reaching the finish line
6. 01:04 SOUNDBITE: (Cantonese), Jeff Tse, 20-year-old team member of Hop Wo Dragon Team:
(On evaluating the team's performance at this year's event)
"We are happy with our performance this year because I think we do better as a team compared with last year. We have done a lot of practices and we are stronger this year and so we are so excited."
7. 01:14 Wide of team cheering
8. 01:19 Pan from audience to Aberdeen Harbour
9. 01:27 Wide of a large dragon boat race
10. 01:46 Various of dragon boat paddlers splashing water to each other  
SOURCE: SNTV
DURATION: 02:20
STORYLINE:
More than a thousand people gathered at Hong Kong's Aberdeen Habour on Friday to take part in the annual dragon boat races.
The Dragon Boat Festival, also known as Tuen Ng Festival, commemorates the death of Qu Yuan, a Chinese poet and politician who drowned himself over 2,000 years ago to protest against the corrupted government. In hopes to prevent the fishes from eating Qu's remains, people splashed water and pounded drums to scare the fishes off and fed them with rice dumplings.
Together with eating traditional rice dumplings, dragon boat race became one of the traditions during the Dragon Boat Festival.
The festival occurs on the 5th day of the fifth lunar month in the Chinese Lunar calendar, it falls on June 7 this year. Paddlers participate in 36 races in 71 teams. The races vary in the sizes of boats and gender of paddlers.
The dragon boats are built in the shapes of war canoes, ornately carved and painted with dragon heads and tails. The long boat is up to 12 metres long and can carry a crew of 46 paddlers.
Accompanied by the beat of the drums, the boats raced fiercely against each other to reach the finishing line, the winning team members received the grand flag which symbolises their victory.
To bless each other with a good fortune, the competing teams used their paddles to splash water at each other.  Onlookers gathered at the waterfront to celebrate the festival.
Last Updated : Jun 7, 2019, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.