ETV Bharat / sports

ఆస్ట్రేలియన్ ఓపెన్: ప్రజ్నేష్ ఇంటికి.. నాదల్ ముందంజ

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో నాదల్, హలెప్, కెర్బర్ రెండో రౌండ్​లోకి ప్రవేశించారు. భారత ఆటగాడు ప్రజ్నేష్ తొలి రౌండ్​లో ఓడిపోయాడు.

నాదల్
నాదల్
author img

By

Published : Jan 22, 2020, 5:47 AM IST

Updated : Feb 17, 2020, 10:56 PM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో స్టార్ ప్లేయర్ల దూకుడు కొనసాగుతోంది. పురుషుల విభాగంలో స్పెయిన్ బుల్ నాదల్, మహిళల సింగిల్స్​లో సిమోనా హలెప్, కెర్బర్​ రెండో రౌండ్​లోకి ప్రవేశించారు. భారత ఆటగాడు ప్రజ్నేష్ తొలి రౌండ్​లోనే ఓడి ఇంటిముఖం పట్టాడు.

ప్రజ్నేష్ ఓటమి

భారత ఆటగాడు ప్రజ్నేష్ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఆటగాడు తొలి రౌండ్​లో గెలిస్తే రెండో రౌండ్​లో స్టార్ ప్లేయర్ జకోవిచ్​తో తలపడేవాడు. కానీ మొదటి పోరులోనే జపాన్​కు చెందిన టాట్సుమ చేతిలో 4-6, 2-6, 5-7 తేడాతో ఓడి ఇంటిముఖం పట్టాడు.

నాదల్ ముందుకు.. సొంగాకు గాయం

మంగళవారం జరిగిన తొలి రౌండ్​ మ్యాచ్​లో స్పెయిన్ బుల్ నాదల్ తొలి రౌండ్​లో సునాయాస విజయం సాధించాడు. హ్యూగో డెల్లియాన్​తో జరిగిన మ్యాచ్​లో 6-2, 6-3, 6-0 తేడాతో గెలిచి రెండో రౌండ్​లోకి ప్రవేశించాడు.

మాజీ ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్ విల్​ఫ్రెడ్ సొంగ మొదటి రౌండ్​లో గాయంతో బాధపడ్డాడు. ఫలితంగా మ్యాచ్​ మధ్యలోనే తప్పుకున్నాడు.

మరో ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్​ కూడా రెండో రౌండ్​లోకి ప్రవేశించాడు. మార్కో కెక్కినాటోతో జరిగిన మ్యాచ్​ను 6-4, 7-6 (4) 6-3తేడాతో గెలుచుకున్నాడు.​

మహిళల సింగిల్స్​లో కెర్బర్, హలెప్ ముందంజ

జర్మనీకి చెందిన స్టార్ ప్లేయర్ కెర్బర్​ రెండో రౌండ్​లోకి ప్రవేశించింది. ఎలిసబెట్టతో జరిగిన మ్యాచ్​ను 6-2, 6-2 తేడాతో గెలుచుకుంది.

మరో స్టార్ క్రీడాకారిణి సిమోనా హలెప్​ తొలి రౌండ్​లో శ్రమించింది. జెన్నిఫర్ బ్రాడీతో జరిగిన మ్యాచ్​ను 7-6 (5), 6-1 తేడాతో గెలుచుకుని రెండో రౌండ్​లోకి ప్రవేశించింది.

ఇవీ చూడండి.. ఆస్ట్రేలియా ఓపెన్: వీనస్ ఇంటిముఖం.. స్టార్ ప్లేయర్ల ముందంజ

RESTRICTION SUMMARY: MUST CREDIT KSAT; NO ACCESS SAN ANTONIO; NO USE BY US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KSAT - MUST CREDIT KSAT; NO ACCESS SAN ANTONIO; NO USE BY US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
San Antonio - 20 January 2020
1. Kiernan Williams, shooting suspect, being escorted by police officers, walking by cameras
2. SOUNDBITE (English) Kiernan Williams, shooting suspect:
(Reporter: Kiernan what started the fight?) "He told me he was gonna kill me." (Reporters: Why?) "He told me because I bumped into him, he was gonna kill me. Don't worry about me. I'm gonna be alright. You all got to follow me on Instagram. (unintelligible). That's me. I'm an upcoming artist." (Reporter; Do you realize you're charged with capital murder?) "I do realize my charge is capital murder." (Reporter: And you'll never be allowed to listen to your music again?) "I'll bet you I will. Self-defense sir." (Reporter: Do you have any regrets about anything up here?) (unintelligible) "On the cool, I regret everything that I did, no lie, I do." (Reporter: How do you know the victims?) "They are charging me." (Reporter: Do you know them? Are you all friends? Have you seen them before tonight?) "Yes, sir"
3. Williams is put into back of police vehicle
4. SOUNDBITE (English) Kiernan Williams, shooting suspect:
"You all have a blessed day." (Reporter: Why did you feel like you had to pull the trigger?) " Because he pulled a gun out on me."
STORYLINE:
A 19-year-old man arrested in a San Antonio shooting that left two people dead and wounded five others said he was acting in self-defense when he opened fire during a concert at a bar.
Kiernan Christopher Williams is expected to face capital murder charges for the Sunday night shooting at Ventura on the Museum Reach portion of the San Antonio River Walk, police said Monday.
As Williams was taken into custody Monday, he promoted his own Instagram account and described himself as "an upcoming artist."
He told reporters that another person threatened to kill him because Williams had bumped into him at the bar.
"I regret everything that I did, no lie," Williams said.
Jail records do not list an attorney who could speak on Williams' behalf.
The medical examiner's office identified the men killed as Robert Martinez and Alejandro Robles, police said. A 46-year-old woman and four male teens between the ages of 16 and 19 were hurt but are expected to survive their injuries, police said.
Police have said the shooting was "not a random incident" and that at least one of the seven victims knew Williams.
"It's nothing more complicated than an argument that occurred inside the club with someone pulling out a firearm," San Antonio Police Chief William McManus said Sunday night.  
Robles, who was killed in the shooting, had gone to Ventura with his wife to support a childhood friend who was performing that night, family members told the San Antonio Express-News. His father, James Huff, said he did not believe his son knew Williams.  
A since-deleted Facebook event indicated Sunday night's concert at the Ventura was "Living the DREAM," a showcase featuring multiple performers, and the Express-News reported that a flyer listed Williams as one of the scheduled performers. An email to the apparent promoters wasn't immediately returned.  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 17, 2020, 10:56 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.