ETV Bharat / sports

డేవిస్‌కప్‌లో పాక్​పై భారత్​ జోరు.. వార్​ వన్​సైడ్ - లియాండర్​ పేస్‌, టెన్నిస్​ క్రీడాకారుడు

పాకిస్థాన్‌తో జరిగిన డేవిస్‌కప్‌ పోరులో భారత్‌ అదరగొట్టింది.  అద్భుత ప్రదర్శన చేసిన భారత బృందం 4-0తో చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసి 2020 ప్రపంచ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. దిగ్గజ ఆటగాడు లియాండర్‌ పేస్‌-జీవన్‌ నెదుంచెజియన్‌ డబుల్స్‌లో గెలవగా, రివర్స్​ సింగిల్స్​లో సుమిత్​ నగాల్​ విజయం సాధించాడు.

india lead into 4-0 against pakistan in davis cup qualifiers in nur sultan(kazakhstan
డేవిస్‌కప్‌లో పాక్​పై భారత్​ జోరు... 4-0తో ముందంజ
author img

By

Published : Dec 1, 2019, 7:48 AM IST

కజకిస్థాన్​లోని నూర్​-సుల్తాన్​ వేదికగా జరిగిన డేవిస్‌కప్‌లో భారత్‌ తిరుగులేని ప్రదర్శనతో ఆకట్టుకుంది. సీనియర్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ మెరిసిన వేళ భారత బృందం 4-0తో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్​ల్లో 4-0 తేడాతో గెలుపొంది డేవిస్ కప్​ క్వాలిఫయర్స్​కు అర్హత సాధించింది.

వయసు పెరిగినా ఆట తగ్గలేదు...

శనివారం జరిగిన డబుల్స్‌ పోరులో లియాండర్‌-జీవన్‌ జోడీ మహ్మద్​ షోయబ్​-అబ్దుల్​ రెహ్మన్​ను చిత్తు చేసింది. 6-1, 6-3 తేడాతో గెలిచింది భారత జట్టు. 46 ఏళ్ల పేస్‌ ఆట రెండోరోజు హైలైట్‌గా నిలిచింది. 53 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో పేస్‌, జీవన్‌ ధాటికి పాక్‌ జోడీ నిలవలేకపోయింది.

తొలి సెట్లో ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 5-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన పేస్‌ ద్వయం.. ఆ తర్వాత 6-1తో సెట్‌ గెలుచుకుంది. రెండో సెట్లో ప్రత్యర్థి కాస్త మెరుగ్గా ఆడి 3-3తో నిలిచినా.. ఎనిమిదో గేమ్‌లో పాక్‌ జోడీ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన లియాండర్‌ ద్వయం.. 5-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరికి సర్వీస్‌ నిలబెట్టుకుని 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్‌ నెగ్గింది.

డేవిస్‌కప్‌లో గతేడాది 43వ డబుల్స్‌ మ్యాచ్‌ గెలిచి.. ఈ టోర్నీలో అత్యధిక డబుల్స్‌ విజయాలు సాధించిన ఆటగాడిగా నికోలా పీట్రాంజెలి రికార్డు బ్రేక్​ చేశాడు పేస్‌. తాజా విజయంతో తన రికార్డును తానే సవరిస్తూ 44వ విజయం ఖాతాలో వేసుకున్నాడు.

"డేవిస్‌ కబ్‌ డబుల్స్‌లో నాకిది 44వ విజయమైనా.. తొలి గెలుపులాగే అనిపిస్తోంది. ఏ విజయానికదే ప్రత్యేకం. భారత్‌ పేరుని రికార్డు పుస్తకాల్లోకి చేర్చడాన్ని గొప్పగా భావిస్తున్నా".
-లియాండర్​ పేస్‌, టెన్నిస్​ క్రీడాకారుడు

డేవిస్‌కప్‌లో పేస్‌ 92 మ్యాచ్​లు గెలిచాడు. ఇందులో 44 డబుల్స్‌, 48 సింగిల్స్‌ విజయాలు ఉన్నాయి.

india lead into 4-0 against pakistan in davis cup qualifiers in nur sultan(kazakhstan)
త్రివర్ణ పతాకంతో భారత బృందం

సింగిల్స్​లోనూ...

శనివారం జరిగిన రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో భారత ఆటగాడు సుమిత్‌ నగాల్‌ 6-1, 6-0 తేడాతో యూసెఫ్‌ ఖలీల్‌ను ఓడించి భారత్‌కు మరో విజయాన్ని అందించాడు. ఫలితంగా భారత బృందం 4-0 ఆధిక్యంతో గెలిచింది. వచ్చే ఏడాది మార్చి 6, 7 తేదీల్లో జరిగే ప్రపంచ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌ పోరులో భారత్‌.. క్రొయేషియాతో తలపడనుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hollabrunn - 30 November 2019
1. Various of Krampus (evil counterpart of Santa Claus) with caged boys
2. Krampus with torch scaring onlookers
3. Krampus whipping bystanders with twigs
4. Krampus actor posing for camera
5. Young girls waving as they watch Krampus
6. Krampus with bells on his back scaring crowd
7. Krampus hitting man with twigs
8. Various of crowd
9. SOUNDBITE (English) Philipp and Brian, newlyweds from Los Angeles, USA:
"I'm Philipp"
"And I'm Brian. And we're from Los Angeles. And we have flown here for the third year in a row to see the Krampus run. And this year is special for us because this is our honeymoon. We got married and we decided to go to Austria and celebrate with the Krampus."
10. Krampus fans from Los Angeles toasting with mulled wine
11. SOUNDBITE (English) Philipp and Brian, newlyweds from Los Angeles, USA:
Philipp: "I love the incredible costumes and the amount of work that people put into their costumes every year to make them better and better each time we see them."
Brian: "And I love the tradition of Krampus. I love the folklore. I love the story and the way that the tradition is loved here and respected. And that's why we come every year to see the real Krampus and the story of Krampus."
12. Krampus group sprinting past camera
13. Krampus posing for photographs with crowd members
14. Krampus intimidating crowd
15. Krampus with moustache, pan down to shield with group logo on it
16. Krampus with nose-ring
17. Krampus group with burning sign
18. Fire-breather
19. Bearded Krampus
20. Krampus scaring two young girls in audience
21. Krampus posing for photographs with couple
STORYLINE:
Nineteen different groups from all over Austria took part in a traditional Krampus run on Saturday in the Austrian town of Hollabrunn.
Krampus whose name is derived from the old German word for claw is the evil counterpart of Santa Claus who punishes naughty children.
The organisers of the Hollabrunn incarnation take great care to keep the tradition alive, but also try to modernise it at the same time.
A heavy metal soundtrack, pyrotechnics and smoke machines provide the necessary atmosphere in the town square.
While the styling of the various Krampus outfits have gone with the times –  glowing eyes and latex outfits – other parts of the tradition have stayed the same.
Visitors standing in the front row know they can easily fall prey to the pranks of the Krampus actors.
Handing out beatings with bundles of twigs is commonplace and an accepted part of the tradition.
With several hundred visitors, the event in Hollabrunn may not be the biggest one in Austria, but it also attracts visitors from neighbouring countries like the Czech Republic.
Two fans have even travelled from Los Angeles to see this tradition in action.
"This year is special for us because this is our honeymoon. We got married and we decided to go to Austria and celebrate with the Krampus," said Brian who is watching the show with his husband Philipp.
For next year the organisers have promised to up the ante for the 20th anniversary of the local Krampus group.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.