ETV Bharat / sports

డేవిస్ కప్: తటస్థ వేదికగా నుర్ సుల్తాన్..

భారత్​-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన డేవిస్ కప్​ మ్యాచ్​ల కోసం నుర్ సుల్తాన్​ను తటస్థ వేదికగా ప్రకటించింది అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య. ఇస్లామాబాద్​లో మ్యాచ్​లు నిర్వహించాలన్న పాక్ ప్రతిపాదనను ఐటీఎఫ్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

డేవిస్
author img

By

Published : Nov 19, 2019, 3:29 PM IST

భారత్​-పాకిస్థాన్ మధ్య డేవిస్ కప్ మ్యాచ్​ల కోసం తటస్థ వేదికను ప్రకటించింది అంతర్జాతీయ టెన్నిస్​ ఫెడరేషన్​(ఐటీఎఫ్​). కజకిస్థాన్ రాజధాని నుర్ సుల్తాన్​ను​ వేదికగా ప్రతిపాదించింది. ఇస్లామాబాద్​లో మ్యాచ్​లు నిర్వహించాలన్న పాక్ ప్రతిపాదనను ఐటీఎఫ్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

భారతీయ భక్తులు ఎలాంటి భద్రతా సమస్యలు లేకుండానే పాక్​లోకి వస్తోంటే.. ఆటగాళ్లకు మాత్రం సెక్యురిటీ విషయం లోటుగా ఎలా కనిపిస్తుందంటూ పాక్​ టెన్నిస్ సమాఖ్య ఇంతకుముందు ఐటీఎఫ్ ముందు ఓ ప్రతిపాదన ఉంచింది. ఇస్లామాబాద్​లో ఆడటానికి వారికేమి అభ్యంతరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

భారత్​ మాత్రం దీనిపై సానుకూలంగా స్పందించింది. "నుర్ సుల్తానా వేదికగా మ్యాచ్​లు జరుగుతాయని ఐటీఎఫ్ తెలిపింది" అంటూ భారత టెన్నిస్ సంఘం ప్రకటించింది.

ఇరుజట్ల మధ్య ఈ మ్యాచ్​లు సెప్టెంబర్​లో ప్రారంభం కావాల్సి ఉండగా.. భద్రతపరమైన సమస్యల దృష్ట్యా భారత్​ ఇస్లామాబాద్​లో ఆడటానికి నిరాకరించింది. ఈ కారణంగా మ్యాచ్​లు ఈనెల 29-30కి వాయిదా పడ్డాయి.

ఇవీ చూడండి: పాక్​తో డేవిస్​కప్​కు భారత్​.. జట్టులోకి పేస్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide, excluding USA, Canada, UK and Eire. All clients in Germany and Austria are required to provide 5 (five) second courtesy credit "Bilder von Sky Sports". Max use 90 seconds for all clients in New Zealand, Germany, Austria and France. Otherwise, max use 2 minutes. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 48 hours. No archive. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Gary Player Country Club, Sun City, South Africa, 17th November, 2019
1. 00:00 Scenic establisher
2. 00:05 Bernd Wiesberger - birdie at six
3. 00:19 Tommy Fleetwood - second at 14
4. 00:34 Marcus Kinhult - birdie at 15
5. 00:48 Play-off handshake
6. 00:53 Tommy Fleetwood - third at 18
7. 01:11 Tommy Fleetwood - par at 18
8. 01:45 Tommy Fleetwood - trophy shot
SOURCE: European Tour Productions
DURATION: 01:55
STORYLINE:
Tommy Fleetwood won the Nedbank Golf Challenge in Sun City, South Africa, after beating Marcus Kinhult in a play-off.
The Englishman fired a spectacular final-round 65 to take the clubhouse lead on 12 under par at the Gary Player Country Club, but then had to wait for the field behind to see if he had done enough.
A 68 from Kinhult forced the play-off, which Fleetwood won with a par at the first extra hole, the 18th, as the Swede bogeyed.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.