యూఎస్ ఓపెన్ విజేతగా చరిత్ర సృష్టించిన 19ఏళ్ల కెనడా భామ బియాంకా ఆండ్రిస్కూ ప్రేక్షకులను క్షమించమని అడిగింది. టైటిల్ గెలిచిన అనంతరం... మ్యాచ్ చూడటానికి గ్యాలరీలో కూర్చున్న వీక్షకులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. ఫైనల్స్‌లో సెరెనా గెలవాలని అందరూ కోరుకున్నారని కానీ ఆ ఆశను భగ్నం చేశానని చింతించింది.
" నాకు తెలుసు మీరందరూ సెరెనా విజయాన్ని చూద్దామనుకున్నారు. కానీ అలా జరగనందుకు నన్ను క్షమించండి. సెరెనాకు గెలిచేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. కానీ నేను నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలనుకున్నా. చివరికి టైటిల్ సాధించడం ఆనందంగా ఉంది. ఈ విజయం మాటల్లో చెప్పలేను. నేను చాలా ధన్యురాలిని. టైటిల్ గెలవడానికి చాలా కష్టపడ్డా. ఈ ఏడాది నా కల సాకారమైంది. సెరెనా లాంటి దిగ్గజంతో పోటీ పడ్డాను."
- బియాంకా, కెనడా టెన్నిస్ స్టార్
-
"I know you guys wanted Serena to win.
— Tennis Canada (@TennisCanada) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
...I’m sorry.”
Now that’s how a Canadian delivers a Grand Slam champion’s winner’s speech. 🍁 #SheTheNorth pic.twitter.com/sPEhptLht4
">"I know you guys wanted Serena to win.
— Tennis Canada (@TennisCanada) September 7, 2019
...I’m sorry.”
Now that’s how a Canadian delivers a Grand Slam champion’s winner’s speech. 🍁 #SheTheNorth pic.twitter.com/sPEhptLht4"I know you guys wanted Serena to win.
— Tennis Canada (@TennisCanada) September 7, 2019
...I’m sorry.”
Now that’s how a Canadian delivers a Grand Slam champion’s winner’s speech. 🍁 #SheTheNorth pic.twitter.com/sPEhptLht4
బియాంకా మాటలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమెను నిజమైన ఛాంపియన్‌గా అభివర్ణిస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆమెపై ప్రశంస వర్షం కురిపించారు.
-
Félicitations @Bandreescu_! 🇨🇦 Tu as écrit une page d’histoire et tout le pays est très fier de toi. #SheTheNorth https://t.co/DKCL8IIjde
— Justin Trudeau (@JustinTrudeau) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Félicitations @Bandreescu_! 🇨🇦 Tu as écrit une page d’histoire et tout le pays est très fier de toi. #SheTheNorth https://t.co/DKCL8IIjde
— Justin Trudeau (@JustinTrudeau) September 7, 2019Félicitations @Bandreescu_! 🇨🇦 Tu as écrit une page d’histoire et tout le pays est très fier de toi. #SheTheNorth https://t.co/DKCL8IIjde
— Justin Trudeau (@JustinTrudeau) September 7, 2019
-
Sorry, not sorry. 😀Congratulations Bianca! #Kudos to you! #biancaandreescu!❤️🇨🇦 👍 Great game! You're both champions. https://t.co/B4m2L2xNzW
— CVM Events (@cvmevents) September 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sorry, not sorry. 😀Congratulations Bianca! #Kudos to you! #biancaandreescu!❤️🇨🇦 👍 Great game! You're both champions. https://t.co/B4m2L2xNzW
— CVM Events (@cvmevents) September 7, 2019Sorry, not sorry. 😀Congratulations Bianca! #Kudos to you! #biancaandreescu!❤️🇨🇦 👍 Great game! You're both champions. https://t.co/B4m2L2xNzW
— CVM Events (@cvmevents) September 7, 2019
యూఎస్ ఓపెన్‌లో తొలిసారి ఫైనల్ చేరిన 19 ఏళ్ల బియాంకా... 23 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత సెరెనా విలియమ్స్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్ తుదిపోరులో 6-3, 7-5 తేడాతో సెరెనా(అమెరికా)ను చిత్తు చేసిందీ కెనడా భామ.
ఇవీ చదవండి...