రష్యన్ టెన్నిస్ దిగ్గజం మెద్వెదెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరాడు. సెమీస్‌లో సిట్సిపాస్‌పై 6-4, 6-2, 7-5 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ల్లో సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్‌తో పోటీ పడనున్నాడు మెద్వెదెవ్.
ఇదీ చదవండి:ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి జకోవిచ్