టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) భాగంగా న్యూజిలాండ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఒక్క మాటతో స్కాట్లాండ్ వికెట్ కీపర్ మాట్ క్రాస్(matt cross news) భారతీయ క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. క్రిస్ గ్రీవ్స్ బౌలింగ్ చేస్తున్న సమయంలో మాట్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో భారత్ ఓటమి(IND vs NZ t20) తర్వాత టీమ్ఇండియా సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ చేతిలో కీవీస్ ఓడితే భారత్‌కు సెమీస్‌కు వెళ్లే అవకాశం లభించొచ్చని టీమ్ఇండియా అభిమానుల ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా.. కివీస్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్కాట్లాండ్ కీపర్ మాట్ క్రాస్.. 'కమాన్ గ్రీవో.. ఇండియా మొత్తం నీకు సపోర్ట్‌గా ఉంది' అని బౌలర్‌ను ప్రోత్సహించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
-
"whole India is behind you, greevo" - Scotland Wicketkeeper. pic.twitter.com/GUh9nA6x5M
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">"whole India is behind you, greevo" - Scotland Wicketkeeper. pic.twitter.com/GUh9nA6x5M
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2021"whole India is behind you, greevo" - Scotland Wicketkeeper. pic.twitter.com/GUh9nA6x5M
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2021
బుధవారం(నవంబర్ 3) మ్యాచ్‌లో స్కాట్లాండ్పై 172 పరుగులు చేసింది న్యూజిలాండ్. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 93 పరుగులతో రాణించాడు.
ఇదీ చదవండి: