ETV Bharat / sports

NZ vs SCO T20:అదరగొట్టిన గప్తిల్.. స్కాట్లాండ్ లక్ష్యం 173 - nz vs sco head to head

టీ20 ప్రపంచకప్​లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్​లో స్కాట్లాండ్​పై భారీ స్కోరు నమోదు చేసింది న్యూజిలాండ్. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.

nz vs sco
న్యూజిలాండ్, స్కాట్లాండ్
author img

By

Published : Nov 3, 2021, 5:14 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్​లో స్కాట్లాండ్​పై 172 పరుగులు చేసింది న్యూజిలాండ్. ఓపెనర్​ మార్టిన్ గప్తిల్(93), ఫిలిప్స్(33) రాణించారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్​ ఆరంభంలో కివీస్​ బ్యాటర్లు పరుగులు తీయకుండా కట్టడి చేసింది. స్కాట్లాండ్ బౌలర్లలో వీల్ 2, షరీఫ్ 2, వాట్ ఓ వికెట్ పడగొట్టారు.

ఇదీ చదవండి:

Icc Rankings: అగ్రస్థానానికి బాబర్​.. బుమ్రా దూకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.