ETV Bharat / sports

భారత బాక్సర్ల సత్తా- క్వార్టర్స్​లో ఐదుగురు - Vishal Gupta boxer enters quarters

పోలండ్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ యూత్​ ఛాంపియన్​షిప్​ బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్లు క్వార్టర్స్​లోకి ప్రవేశించారు. ఒక మహిళ బాక్సర్​తో పాటు మరో నలుగురు క్వార్టర్స్​లోకి దూసుకెళ్లారు.

Youth world boxing,  Five Indians enter quarters
ప్రపంచ యూత్​ బాక్సింగ్, అంకిత్ నర్వాల్, బిశ్వమిత్ర చోంగ్తమ్, గీతికా
author img

By

Published : Apr 18, 2021, 4:01 PM IST

పోలండ్ కీస్​ వేదికగా జరుగుతోన్న ప్రపంచ యూత్ ఛాంపియన్​షిప్​ బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. మొత్తం ఐదుగురు క్వార్టర్స్​లోకి ప్రవేశించారు. మహిళల 48 కేజీల విభాగంలో గీతికా క్వార్టర్స్​లోకి దూసుకెళ్లింది. కజకిస్థాన్ బాక్సర్ అరైలిమ్ మరాట్​పై 5-0తో గెలుపొందింది.

ఇదీ చదవండి: 'ఐపీఎల్​' పండుగ ఆరంభమై నేటితో 14 ఏళ్లు

పురుషుల విభాగం నుంచి మరో నలుగురు బాక్సర్లు క్వార్టర్స్​కు అర్హత సాధించారు. ఆసియా రజత పతక విజేత అంకిత్ నర్వాల్(64 కేజీ), విశ్వామిత్ర చోంగ్తమ్​(49 కేజీ), సచిన్(56 కేజీ)తో పాటు విశాల్ గుప్తా(91 కేజీ) క్వార్టర్​ ఫైనల్​కు దూసుకెళ్లారు. 64 కేజీల విభాగంలో నిషా గుర్జార్ 1-4తో పరాజయం పాలైంది. లాట్వియా బాక్సర్​ బీట్రైజ్ రోజెంటాలే చేతిలో ఓడిపోయింది.

ఇదీ చదవండి: టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.