ETV Bharat / sports

ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గినా.. నా ఆకలి మాత్రం తీరదు: మను - విశ్వక్రీడల్లో స్వర్ణం

టోక్యో ఒలింపిక్సే లక్ష్యంగా శ్రమిస్తోంది భారత షూటర్ మనుబాకర్. ఇటీవలే జాతీయ ఛాంపియన్​షిప్​లో రెండు స్వర్ణాలు చేజిక్కించుకున్న ఈ 17 ఏళ్ల యువ క్రీడాకారిణి.. ఎంత సాధించినా తన పతకాల దాహం తీరదని తెలిపింది.

Watch: Even an Olympic gold can't satisfy my hunger, says Manu Bhaker
ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గినా.. నా ఆకలి మాత్రం తీరదు: మను
author img

By

Published : Jan 5, 2020, 9:06 AM IST

మను బాకర్

మనుబాకర్.. రెండేళ్లుగా అంతర్జాతీయ టోర్నీల్లో వరుస స్వర్ణాలు గెలుస్తూ.. సత్తాచాటుతోంది. డిసెంబరులో జరిగిన 63వ జాతీయ ఛాంపియన్​షిప్​లో రెండు బంగారు పతకాలు గెలిచిన ఈ షూటర్.. టోక్యో ఒలింపిక్సే లక్ష్యంగా కృషిచేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మను.. విశ్వక్రీడల్లో స్వర్ణం నెగ్గినా.. తన ఆకలి తీరదని తెలిపింది.

"దేశం గర్వపడేలా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకే ప్రయత్నిస్తా. ఒలింపిక్స్​లో స్వర్ణం నెగ్గినా.. నా ఆకలి తీరదు. నేను షూటింగ్​ చేసినంత కాలం ఇది ఇలాగే కొనసాగుతుంది. ఈ ఏడాదే విశ్వక్రీడలు ఉన్నాయి కాబట్టి నా ట్రైనింగ్​పై మరింత దృష్టిపెట్టా. ఇందుకోసం ఎంతో ఉత్కంఠగా ఉంది.. ఓ పక్క భయంగానూ ఉంది. నేను షూటింగ్​ మొదలు పెట్టినప్పుడు ఇంత ఎత్తుకు ఎదుగుతానని అనుకోలేదు. మంచి ప్రదర్శన చేసి ఈ స్థితికి వచ్చా" - మనుబాకర్, భారత షూటర్.

ఇటీవలే జాతీయ ఛాంపియన్​షిప్​లో రెండు స్వర్ణాలు గెలిచింది మను. అంతకుముందు కామన్వెల్త్​, యూత్ ఒలింపిక్స్​లో 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్ విభాగంలో పసిడి కైవసం చేసుకుంది. మహిళల జూనియర్(243 పాయింట్లు), సీనియర్(241) రెండు విభాగాల్లో బంగారు పతకాలు గెలవడం విశేషం.

"చదువు, ప్రాక్టీస్ రెండింటిని సమన్వయం చేసుకుంటూ సాగుతున్నా. అదేవిధంగా మానసికంగా కాకుండా ఫిజికల్​గానూ శిక్షణ తీసుకుంటున్నా. ప్రస్తుతం ప్రతిరోజు నా లైఫ్​స్టైల్​ ట్రైనింగ్​తోనే సరిపోతుంది. మొదట్లో షూటింగ్ నా హాబీ. ప్రస్తుతం అది లేకుండా ఉండలేకపోతున్నా. ప్రతిరోజూ షూటింగ్​ చేస్తున్నా. చేస్తూనే ఉంటా. అంతగా ఇష్టం పెరిగిపోయింది." - మనుబాకర్, భారత షూటర్.

ప్రస్తుతం భారత షూటర్లందరూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారని చెప్పింది మను.

"మన షూటర్లు బాగా ఆడుతున్నారు. అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు. ఒలింపిక్స్​లో సత్తాచాటుతారని అనుకుంటున్నా. నేను కూడా 25మీ, 10మీటర్ల ఈవెంట్లకు సమానమైన ప్రాముఖ్యత ఇస్తున్నా. ప్రస్తుతం 10 మీటర్ల కంటే ఎక్కువ దూరంపై దృష్టిపెట్టా. దీనివల్లే 25 మీటర్ల ఈవెంట్లో నా ప్రదర్శన మెరుగవుతుంది. సాంకేతికాంశాలపైనా ఫోకస్ చేశా." - మనుబాకర్, భారత షూటర్.

సాంకేతికాంశాల్లో లోటుపాట్లు ఉన్నప్పటికీ మిగిలివన్నీ బాగానే ఉన్నాయని తెలిపింది మను.

"నేను చూసిన వాటిలో మన షూటింగ్ రేంజ్​లు అత్యుత్తమంగా ఉన్నాయి. కొన్ని సాంకేతికాంశాల్లో లోటుపాట్లు ఉన్నాయి. వీటిమీద దృష్టిపెట్టాల్సి ఉంది. అందుకే కొంతమంది షూటర్లు లక్ష్యాలు అనుకున్న స్థాయిలో ఛేదించలేకపోతున్నారు. ఇవి కాకుండా అంతా ఓకే. కోచింగ్ సౌకర్యాలపై సంతృప్తిగానే ఉన్నా" -మనుబాకర్, భారత షూటర్.

మహిళలు, పురుషులు ఇద్దరూ కీలకమేనని, ఎల్లవేళలా పురుషులే ఆదిపత్యం చెలాయించలేరని తెలిపింది మనుబాకర్. జీవితంలో అన్ని రంగాల్లో మహిళా సాధికారిత సాధించినపుడే విజయం చేకూరుతుందని చెప్పింది.

ఇదీ చదవండి: పృథ్వీ షాకు గాయం.. భుజంలో చీలిక

Intro:Body:

New Delhi: Ace Indian shooter Manu Bhaker on Saturday insisted that even if she would manage to bag a gold medal in the Olympics, it will not satisfy her hunger as she will always try her best to make the country proud.

"In my case, I think even if I win the Olympic gold I will be still hungry. Till the time, I'm shooting I will try my best so that my country feels proud of me," Bhaker told a news agency.

In December 2019, Bhaker clinched two gold medals in the 63rd National Shooting Championship Competitions.

Commonwealth and Youth Olympic Games champion, Bhaker, won one gold medal each in the women's 10-meter air pistol senior and junior events. In the final of the senior event, she shot 243 while in the junior category, Bhaker shot 241.

"As this is the Olympic year so I'm focusing more on my training. I'm very excited and nervous too. When I started shooting I never thought that I will be reaching this high. I rose up and did so well and now I have to manage between studies and practice. I'm training my mind like mental training and physical training. Now it is more like my lifestyle to do training everyday," Bhaker said.

"Earlier, it was just a hobby that I opted for it but it is like my lifestyle. I can't live without shooting. Everyday is like I have to shoot, I will shoot and it is what I love," she added.

The 17-year-old hailed the Indian shooters who have done extremely well in recent years and said she is giving "equal importance to 25m and 10m events". She has the quota for the 2020 Tokyo Olympics and will compete in 10m and 25m air pistol event.

"Shooters are doing extremely good. From the last two-three years, they are at the peak so I think we will see a good show at the Olympics. I'm giving equal importance to 25m and 10m events. I train more for 10m because through that I can improve my 25m also. I focus on technical things more," said Bhaker.

"Our shooting ranges are also one of the best shooting ranges that I have ever visited. We see a lot of lanes which are not working which is a technical thing and it needs to be worked on. This happens because of amateur shooters who hit the wrong target. Otherwise, it is very good and I'm happy with the coaching and facilities," she added.

Bhaker said women empowerment is important in every aspect of life as it leads to success and brings positivity in society.

"Females and males are equally important and the males can't dominate all the time. It always requires all the parts of the society to develop and grown-up. It develops something positive in the environment and everything gets simpler. Women empowerment leads to success in every aspect of life," Bhaker concluded.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.