ETV Bharat / sports

Usain bolt: ఉసేన్​ బోల్ట్​ దంపతులకు కవలలు - sports news

తన పరుగుతో ప్రపంచ రికార్డుల నెలకొల్పిన ఉసేన్​ బోల్ట్ మరోసారి తండ్రయ్యాడు. ఈసారి అతడి గర్ల్​ఫ్రెండ్​కు కవలలు జన్మించారు.

Usain Bolt announces birth of twin sons
ఉసేన్ బోల్ట్
author img

By

Published : Jun 21, 2021, 2:33 PM IST

పరుగుల రారాజు ఉసేన్ బోల్ట్, కశీ బెన్నెట్​ దంపతులకు కవలల పుట్టారు. ఈ విషయాన్ని ఇన్​స్టాలో పోస్ట్ చేసిన ఈ మాజీ అథ్లెట్.. వాళ్లకు థండర్, సెయింట్​ లియో బోల్ట్​గా పేర్లు పెట్టినట్లు ఫాదర్స్ డే సందర్భంగా వెల్లడించాడు. ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశాడు.

గతేడాది మేలో బోల్డ్​ గర్ల్​ఫ్రెండ్​ బెన్నెట్​కు పాప పుట్టింది. ఆమెకు ఒలంపియా లైట్​నింగ్​ బోల్ట్​ అని పేరు పెట్టినట్లు రెండు నెలల తర్వాత వెల్లడించారు.

ఒలింపిక్స్​లో 8 స్వర్ణాలు సాధించిన రన్నర్ బోల్ట్.. ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులు సృష్టించాడు. 2017లో తన కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Usain Bolt announces birth of twin sons
పిల్లలతో బోల్ట్ దంపతులు
Usain Bolt
ఉసేన్ బోల్ట్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.