ETV Bharat / sports

డోప్​ టెస్టుల్లో ఇద్దరు ఒలింపిక్స్ అథ్లెట్లు విఫలం - ఇద్దరు అథ్లెట్లు డోప్​ టెస్టుల్లో విఫలం

పటియాలా కేంద్రంలో నిర్వహించిన డోపింగ్​ టెస్టులో.. ఒలింపిక్స్​ రేసులో ఉన్న ఇద్దరు అథ్లెట్లు విఫలమయ్యారు. ఈ విషయాన్ని నాడా వెల్లడించింది.

Two Olympic probable athletes fail NADA dope tests at IGP in Patiala
డోప్​ టెస్టుల్లో విఫలమైన ఇద్దరు ఒలింపిక్స్ అథ్లెట్లు
author img

By

Published : Mar 13, 2021, 7:34 PM IST

ఒలింపిక్స్​ రేసులో ఉన్న ఇద్దరు అథ్లెట్లు డోప్ టెస్టుల్లో విఫలమైనట్లు నాడా(జాతీయ మాదక ద్రవ్య నిరోధక సంస్థ) డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ వెల్లడించారు. పటియాలాలోని ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్​లో ఫిబ్రవరిలోనే డోప్​ టెస్టులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

టెస్టుల్లో విఫలమైన వారిలో ఓ మహిళా అథ్లెట్​ కూడా ఉన్నారు. ఆమె 4X400 మీటర్ల రిలే ఈవెంట్​లో పలుమార్లు స్వర్ణ పతకం సాధించనట్లు తెలిసింది. అయితే.. పట్టుబడిన అథ్లెట్ల పేర్లను నాడా బయటపెట్టలేదు.

ఇదీ చదవండి:'రాహుల్‌, వరుణ్‌కు అంకితభావం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.