ETV Bharat / sports

'టోక్యో నిర్వహణ ఎలా సాగుతుందో చెప్పలేం!' - టోక్యోఒలింపిక్స్​ నిర్వహణ

కరోనా వల్ల 2021కు వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ​ ఎలా జరుగుతుందనేది చెప్పలేమని అభిప్రాయపడ్డారు ఐఓసీ అధ్యక్షుడు థామస్​ బాచ్​. ఆటగాళ్లు వివిధ ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొవాల్సి రావొచ్చని హెచ్చరించారు.

tokyo
టోక్యో
author img

By

Published : Jul 18, 2020, 12:52 PM IST

కరోనా వ్యాప్తి వల్ల వచ్చే ఏడాదికి వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ ఎలా సాగుతుందనేది నిక్కచ్చిగా చెప్పడం కష్టమని అన్నారు ఐఓసీ అధ్యక్షుడు థామస్​ బాచ్​. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన టోక్యో నిర్వహణ కమిటీ 136వ సెషన్​లో ఈ విషయాన్ని వెల్లడించారు.

వైరస్​ వల్ల ఎన్నడూ చూడని వివిధ ఆరోగ్య పరిస్థితులనూ ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. ఫలితంగా ఈ మెగాటోర్నీకి తక్కువ మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

హాకీ షెడ్యూల్​

వచ్చే ఏడాది జులై 23 నుంచి విశ్వ క్రీడాసంబురం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన హాకీ షెడ్యూల్​ను‌ జులై 17న (శుక్రవారం) విడుదల చేశారు. భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. మహిళల జట్టు నెదర్లాండ్స్​తో పోటీపడనుంది.

ఇది చూడండి : తెలుగు బాక్సర్​​కు రూ.5 కోట్ల నగదు ప్రోత్సాహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.