ETV Bharat / sports

షూటింగ్​ ప్రపంచకప్​లో భారత షూటర్లకు నిరాశ

author img

By

Published : Nov 20, 2019, 12:10 PM IST

Updated : Nov 20, 2019, 1:10 PM IST

చైనా వేదికగా జరుగుతోన్న షూటింగ్ ప్రపంచకప్​లో భారత షూటర్లు మనుబాకర్, రాహీ సర్నోబాత్.. ఫైనల్​కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 583 పాయింట్లు సాధించిన మను.. తుదిపోరుకు చేరలేకపోయింది.

షూటింగ్​ ప్రపంచకప్​లో భారత షూటర్లకు నిరాశ

షూటింగ్ ప్రపంచకప్​లో భారత షూటర్లు మనుబాకర్, రాహీ సర్నీబాత్ నిరాశపరిచారు. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. చైనాలోని పుతియాన్​ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది.

రెండు రాపిడ్​ ఈవెంట్లలో 292, 291 పాయింట్లు సాధించిన మను.. మొత్తం 583 పాయింట్లు అందుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా, జర్మనీ షూటర్ డోరీన్​.. 583 పాయింట్లే సాధించడం వల్ల స్కోరు సమమైంది.

ట్యాలీ ఆఫ్​ ఇన్నర్ 10 ​ ప్రకారం ఫలితం నిర్దేశించారు. ఎక్కువగా పది(షాట్​కు) పాయింట్ల స్కోరు చేసిన డోరీన్​ ​.. ఫైనల్​కు అర్హత పొందింది. మను, ఎలీనా 17 సార్లు 10 పాయింట్ల స్కోరు చేస్తే.. జర్మన్ షూటర్ 23 సార్లు ఆ ఘనత అందుకుని ఫైనల్​కు వెళ్లింది.

మరో భారత షూటర్ రాహీ సర్నోబాత్.. తుదిపోరుకు చేరడంలో విఫలమైంది. 569 పాయింట్లే సాధించి దిగువ నుంచి మొదటి స్థానంలో నిలిచి నిరాశపరిచింది.

ఇదీ చదవండి: కొరియా మాస్టర్స్: రెండో రౌండ్లోకి శ్రీకాంత్, సమీర్

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: FedExForum, Memphis, Tennessee, USA. 19th November 2019.
Memphis Grizzlies 95, Golden State Warriors 114
1st Quarter
1. 00:00 Warriors starters
2. 00:08 Grizzlies Ja Morant
3. 00:14 Warriors Draymond Green assists Glenn Robinson on dunk, 12-7 Warriors
2nd Quarter
4. 00:26 Warriors Willie Cauley-Stein gets steal and makes dunk, 44-34 Warriors
3rd Quarter
5. 00:43 Warriors Draymond Green assists Marquese Chriss on dunk, 79-63 Warriors
6. 00:56 Warriors Draymond Green injurs elbow
7. 01:13 Reaction by Warriors coach Steve Kerr
4th Quarter
8. 01:25 End of game
SOURCE: NBA Entertainment
DURATION: 01:34
STORYLINE:
Alec Burks scored a season-high 29 points, Glenn Robinson III added 20 and the Golden State Warriors snapped a seven-game losing streak with a commanding 114-95 victory over the Memphis Grizzlies on Tuesday night.
Marquese Chriss and Eric Paschall added 17 points apiece for the Warriors. Draymond Green was just short of his 24th career triple-double with eight points, 10 rebounds and 11 assists.
Rookie Ja Morant scored 20 points for Memphis, while Dillon Brooks finished with 18. Brandon Clarke added 17 and Jae Crowder had 15 points along with 11 rebounds as Memphis lost its second straight.
Even undermanned (seven players listed as "out'' because of injuries, including Stephen Curry (left hand fracture), D'Angelo Russell (right hand sprain) and Klay Thompson (left ACL rehab)), the Warriors were able to cause enough problems for Memphis that the game was pretty much over before halftime.
Memphis got the deficit to single digits at one point late in the third quarter, but Golden State never let the Grizzlies threaten in the fourth.
Last Updated : Nov 20, 2019, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.