ETV Bharat / sports

ఎర్రకోటకు ముఖ్య అతిథులుగా భారత ఒలింపిక్ బృందం

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందానికి అరుదైన గౌరవం దక్కనుంది. ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా వారిని ఎర్రకోటకు ఆహ్వానించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతేకాక ప్రతి అథ్లెట్​తో ప్రత్యేకంగా తన నివాసంలో సమావేశమవుతారని అధికార వర్గాలు తెలిపాయి.

Olympic contingent
భారత ఒలింపిక్ బృందం
author img

By

Published : Aug 3, 2021, 3:55 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందం.. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఆగస్టు 15.. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ఒలింపిక్ బృందాన్ని ముఖ్య అతిథులుగా ఎర్రకోటకు ఆహ్వానించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కార్యక్రమం అనంతరం.. తన నివాసంలో ఒక్కో అథ్లెట్​తో సమావేశమవుతారని అధికార వర్గాలు తెలిపాయి.

  • Wins and losses are a part of life. Our Men’s Hockey Team at #Tokyo2020 gave their best and that is what counts. Wishing the Team the very best for the next match and their future endeavours. India is proud of our players.

    — Narendra Modi (@narendramodi) August 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • There is a rising spirit of self-confidence in India and we are seeing glimpses of this at #Tokyo2020, where our athletes are putting up spirited performances and making 130 crore Indians proud. pic.twitter.com/Djcyhx8eey

" మన ఆటగాళ్లను చూసి జాతి గర్విస్తోంది. గెలుపోటములు జీవితంలో ఓ భాగం. టోక్యో ఒలింపిక్స్​లో మన హాకీ జట్టు గట్టిగా పోరాడింది. తర్వాత మ్యాచ్​కు వారికి ఆల్​ ది బెస్ట్​ తెలుపుతున్నా. "

-- ప్రధాని నరేంద్ర మోదీ

టోక్యో ఒలింపిక్స్​లో భాగంగా బెల్జియంతో జరిగిన హాకీ సెమీఫైనల్ మ్యాచ్​లో ఓటమిపాలైంది భారత జట్టు. అయితే భారత్​కు కాంస్య పతకం గెలిచే వీలుంది. ఆస్ట్రేలియా లేదా జర్మనీతో తలపడనుంది.

228 మంది సభ్యులతో కూడిన భారత బృందం టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొంది. వీరిలో 120 మంది అథ్లెట్లు ఉన్నారు.

ఇవీ చదవండి:

టీమ్ఇండియా పసిడి ఆశలు ఆవిరి.. కాంస్య పోరుకు సై

రెండు పతకాలతో రికార్డు.. ఒకరు జైల్లో, మరొకరు గుండెల్లో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.