ETV Bharat / sports

భారత ఒలింపిక్స్​ బృందానికి మోదీ సెల్యూట్​

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు మోదీ. అనంతరం టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన అథ్లెట్లపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని.

PM Modi to invited Indian contingent to Red Fort as special guests on Aug 15
'ఒలింపిక్స్ వీరులు.. దేశానికే స్ఫూర్తిదాయకం'
author img

By

Published : Aug 15, 2021, 7:52 AM IST

Updated : Aug 15, 2021, 8:21 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో సత్తా చాటి భారత కీర్తిప్రతిష్టలను ప్రపంచస్థాయికి చేర్చిన అథ్లెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఒలింపిక్స్​లో పతకాలు సాధించి.. యావత్​ దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు మోదీ. అనంతరం జాతినుద్దేశించి ప్రసగించారు. అథ్లెట్లు పతకాలు సాధించి.. నవయువ భారతావనిలో స్ఫూర్తినింపారని పేర్కొన్నారు మోదీ. వారికి దేశం మొత్తం గౌరవం ప్రకటిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో భారత ఒలింపిక్స్​ బృందానికి సెల్యూట్​ చేశారు. ఎర్రకోటకు హాజరైన అతిథులు కూడా చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు.

ఎర్రకోటపై జరిగిన వేడుకలకు నీరజ్​ చోప్డా, పీవీ సింధు, మేరీకోమ్​, భారత మహిళల హాకీ జట్టు సభ్యులతో పాటు ఇతర అథ్లెట్లు హాజరయ్యారు.

PM Modi to invited Indian contingent to Red Fort as special guests on Aug 15
క్రీడాశాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్​

ఎర్రకోట వద్ద ఒలింపిక్​ బృందం

కార్యక్రమానికి హాజరైన ఒలింపిక్​ క్రీడాకారులు

మహిళల హాకీ జట్టు

ఇదీ చూడండి.. 'ఆటలను ప్రేమిస్తేనే సరిపోదు.. ఆడాలి'

Last Updated : Aug 15, 2021, 8:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.