ETV Bharat / sports

ఎన్​బీఏ టోర్నీలో.. నీతా అంబానీకి అరుదైన గౌరవం - nita ambani

శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్న ఎన్​బీఏ టోర్నీలో రిలయన్స్ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్ నీతా అంబానీ​ అరుదైన గౌరవం అందుకోనున్నారు. తొలి గేమ్​కు మ్యాచ్​బాల్​ అందించనున్నారు. ఈ టోర్నీలో 30 జట్లు పాల్గొననున్నాయి.

నీతా అంబానీ
author img

By

Published : Oct 4, 2019, 5:01 AM IST

నేషనల్ బాస్కెట్​బాల్ అసోసియేషన్​(ఎన్​బీఏ) ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్​ తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. ఇందులో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్​పర్సన్ నీతా అంబానీ ప్రత్యేక గౌరవాన్ని అందుకోనున్నారు. ఇండియానా పేసర్స్ - శాక్రమెంటో కింగ్స్ మధ్య జరగనున్న ప్రారంభ గేమ్​​కు మ్యాచ్​ బాల్ అందించనున్నారు.

ఈ లీగ్​తో రిలయన్స్ ఫౌండేషన్​కు ఆరేళ్ల భాగస్వామ్యం ఉంది. జూనియర్ ప్రోగ్రాం ద్వారా వేడుకలా చేయనుంది రిలయన్స్ ఫౌండేషన్​. ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్​ క్లబ్​ ఆఫ్​ ఇండియాలో జరుగనున్న తొలి మ్యాచ్​ వీక్షించేందుకు చిన్నారులను తీసుకురానుంది.

"ఎన్​బీఏ భారత్​కు తీసుకురావడాన్ని రిలయన్స్​ ఫౌండేషన్​ గర్వంగా భావిస్తోంది. తొలిమ్యాచ్​ను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఈ చిన్నారులకు లభిస్తోంది. ఎన్​బీఏతో మా ప్రయాణంలో ఇదో కీలక పరిణామం. ఈ మజిలీలో మాతో భాగస్వామ్యమైనందుకు ఎన్​బీఏకు కృతజ్ఞతలు. విభిన్న రకాల క్రీడల్లో భారత్​ రాణిస్తోంది. 25ఏళ్ల లోపు యువకులు భారత్​లో 60 కోట్ల మంది ఉన్నారు. క్రీడల్లో భారత భవిష్యత్తు మరింత వెలుగొందుతుందని అనుకుంటున్నా" - నీతాఅంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్​పర్సన్​.

20 రాష్ట్రాల్లోని 34 పట్టణాలకు చెందిన 1.1 కోట్ల మంది పిల్లలకు ఈ గేమ్‌ను పరిచయం చేయడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద జూనియర్ ఎన్‌బీఏ ప్రోగ్రామ్‌గా పేరు తెచ్చుకోవడం మరో విశేషం. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బాస్కెట్ బాల్‌ను చేర్చడం ద్వారా యువత ఆరోగ్యకరమైన, చురుకైన జీవితాన్ని పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది.

ఇదీ చదవండి: చదరంగం: ప్రపంచ 3వ ర్యాంకులో కోనేరు హంపి

RESTRICTION SUMMARY: PART NO ACCESS ISRAEL
SHOTLIST:
KNESSET CHANNEL POOL - AP CLIENTS ONLY
Jerusalem - 3 October 2019
1. Israeli President Reuven Rivlin opening parliament session
2. Trumpets being sounded
3. Wide shot of new Knesset members in their seats
4. Head of Blue and White Party Benny Gantz at session
5. Israeli Prime Minister Benjamin Netanyahu at session
6. Wide of Knesset
7. Various of Gantz and Netanyahu being sworn in
8. Knesset member Yoav Segalovich being sworn in
9. Various of Netanyahu and other members singing anthem
CHANNEL 13 - NO ACCESS ISRAEL
Jerusalem - 3 October 2019
10. SOUNDBITE (Hebrew) Benny Gantz, Knesset member and head of Blue and White Party:
"The right thing for the citizens of Israel, especially at this time, is for the prime minister to be busy working for them and not preoccupied with indictments."
11. Cutaway of Gantz during faction meeting
12. SOUNDBITE (Hebrew) Benny Gantz, Knesset member head of Blue and White Party:
"I call upon Netanyahu: Do not entrench yourself in your position. We will take the reins from here and lead the country for the good of the citizens."
13. Mid of Gantz and Yair Lapid at faction meeting
14. SOUNDBITE (Hebrew) Yair Lapid, Knesset member, Blue and White Party:
"For a unity government I give up on the rotation, there won't be a rotation of three people, it is not serious. Managing a country is a serious business, It's far more important that there's unity in the country. That there won't be another election. That this country begins a healing process, a reconciliation, and changing our priorities."
15. Netanyahu arriving at Likud faction meeting
16. SOUNDBITE (Hebrew) Benjamin Netanyahu, Israeli Prime Minister:
"We are amid a great effort, I'm doing this over the last few days of trying to establish a broad unity government, this is what the voters decided and this what is right at this time"
17. Netanyahu at Likud faction meeting
STORYLINE:
Israel swore in its newly-elected parliament on Thursday for what could be a very short term after the country’s second inconclusive election of the year left it with no new government on the horizon.
The typically festive event was marked mostly by uncertainty, as the two main candidates for prime minister sniped at each other over who should lead the country.
It also came in parallel to Prime Minister Benjamin Netanyahu’s high-profile pre-indictment hearing on corruption charges, which have threatened to end his political career and contributed to the current paralysis of the country’s political system.
Neither Netanyahu nor his chief rival Benny Gantz has been able to build a parliamentary majority with their natural allies.
They now depend on each other for a unity government as the only likely alternative to an unprecedented third election in less than a year.
Talks between the two sides appear to have stalled, though, with Netanyahu insisting on remaining prime minister and holding on to his ultra-Orthodox and nationalist partners.
Gantz’s centrist Blue and White party is sticking to its election campaign vow not to sit with Netanyahu because of his perilous legal standing.
"The right thing for the citizens of Israel, especially at this time, is for the prime minister to be busy working for them and not preoccupied with indictments,” Gantz said at his party faction meeting.
"I call upon Netanyahu: Do not entrench yourself in your position. We will take the reins from here and lead the country for the good of the citizens."
For the sake of unity, Gantz’s deputy, Yair Lapid, announced he was forgoing a previous arrangement to share the premiership should they come to power.
“It’s far more important to me that there’s unity in the country. That there won’t be another election. That this country begins a healing process,” he said.
At his party faction, Netanyahu said he had no intention of stepping down and it was the will of the people to form a unity government with him, as he desperately tries to stay in power.
He’s headed a caretaker government for much of the year after failing to build a coalition government following the initial elections in April.
The previous Israeli parliament had the shortest stint in history, lasting just over four months before it was dissolved.
There’s no guarantee the current one will be any longer.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.