ETV Bharat / sports

బిలియర్డ్స్ విశ్వవిజేత పంకజ్​కు మోదీ ప్రశంస - pankaj adwani

బిలియర్డ్స్​ విశ్వవిజేతగా నిలిచిన పంకజ్ అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. నీ విజయాలను చూసి దేశం మొత్తం గర్విస్తుందన్నారు.

మోదీ
author img

By

Published : Sep 16, 2019, 12:16 PM IST

Updated : Sep 30, 2019, 7:35 PM IST

ఆదివారం జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్​ 150 అప్ ఫార్మాట్​ ఫైనల్లో భారత ఆటగాడు పంకజ్ అడ్వాణీ విజయం సాధించాడు. మయన్మార్ ఆటగాడు నా తవెపై 6-2 తేడాతో గెలిచాడు. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.

"శుభాకాంక్షలు పంకజ్ అడ్వాణీ. నువ్వు సాధించిన విజయాలను చూసి దేశం మొత్తం గర్విస్తోంది. నీ పట్టుదల ప్రశంసనీయం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా."
-ప్రధాని నరేంద్ర మోదీ

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

బిలియర్డ్స్​లో విశ్వవిజేతగా నిలిచిన పంకజ్​.. స్నూకర్​లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం నుంచే ఐబీఎస్​ఎఫ్ ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్​, ప్రపంచ స్నూకర్​ ఛాంపియన్ షిప్​లు ప్రారంభం కానున్నాయి.

ఇవీ చూడండి.. టీ20 క్రికెట్లో పసికూన అఫ్గానిస్థాన్ రికార్డ్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: The Oval, London, England, UK - 15th September 2019.
++FULL SHOTLIST AND FULL STORYLINE TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Niche Media
DURATION:
STORYLINE:
Reaction from coach Trevor Bayliss and captain Joe Root after England beat Australia by 135 runs in the fifth and final Ashes Test at The Oval to square the series 2-2 - Australia's as holders of the urn had already retained the trophy.
Last Updated : Sep 30, 2019, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.