ETV Bharat / sports

Commonwealth games: మీరాబాయి సరికొత్త చరిత్ర.. కామన్వెల్త్​లో స్వర్ణం - మీరాబాయికి కామన్​వెల్త్​లో గోల్డ్ మెడల్​

Meerabai chanu wins Gold in Commonwealth games
మీరాబాయి సరికొత్త చరిత్ర.. కామన్వెల్త్​లో స్వర్ణం
author img

By

Published : Jul 30, 2022, 10:24 PM IST

Updated : Jul 30, 2022, 10:56 PM IST

22:21 July 30

మీరాబాయికి గోల్డ్ మెడల్​

Meerabai chanu wins Gold in Commonwealth games
మీరాబాయి సరికొత్త చరిత్ర.. కామన్వెల్త్​లో స్వర్ణం

Commonwealth games meera bai chanu Gold medal: కామెన్వెల్త్​ క్రీడల్లో భారత వెయిట్​లిఫ్టింగ్​ క్రీడాకారులు జోరు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రెండు పతకాలు(రజతం, కాంస్యం) రాగా ఇప్పుడు స్టార్ వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్​ చాను ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. 2018 కామెన్వెల్త్​ క్రీడల్లో భారత్​రు ఇదే మొదటి గోల్డ్​ మెడల్​. 49కేజీల విభాగంలో స్నాచ్​లో లో 88 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీల బరువు ఎత్తి రికార్డు సృష్టించింది. మొత్తంగా 201 కేజీల బరువును ఈ ఘనత సాధించింది. దీంతో ఈ ఒకే రోజులు భారత్​కు మూడు మెడల్స్​ వచ్చినట్లైంది.

అంతకుముందు 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్‌​ సార్గర్​ రజత పతకం అందుకోగా.. 61కేజీలో విభాగంలో గురురాజ్​ పూజారి కాంస్య పతకం సాధించాడు. అయితే ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్‌.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్​ 135 కేజీలు) ఎత్తి.. స్వర్ణానికి కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మొదటి ప్రయత్నంలో 135 కేజీలు ఎత్తిన సర్గార్‌.. మిగిలిన రెండు ప్రయత్నాల్లో 139 కేజీలను ఎత్తలేకపోయాడు. ఇక 61కేజీలో విభాగంలో బ్రాంజ్​ మెడల్​ అందుకున్న గురురాజ్​.. మొత్తం 269కిలోల(118kg+151kg బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. ఇతడు 2018 కామన్వెల్త్​ క్రీడల్లో సిల్వర్​ మెడల్​ అందుకున్నాడు.

ఇదీ చూడండి: భారత్​ బోణీ.. వెయిట్​ లిఫ్టింగ్​లో రెండు పతకాలు.. గాయంతోనే 248 కేజీలు ఎత్తి!

Last Updated : Jul 30, 2022, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.