ETV Bharat / sports

షూటింగ్​ ప్రపంచకప్​లో మను-సౌరభ్​ జోడీకి స్వర్ణం - Manu

బ్రెజిల్​లో జరిగిన ఐఎస్​ఎస్​ఎఫ్​ షూటింగ్ ప్రపంచకప్​లో మొత్తంగా 9 పతకాలు సాధించి టోర్నీని ఘనంగా ముగించింది భారత జట్టు. మను-సౌరభ్​ జోడీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించింది.​

షూటింగ్​ ప్రపంచకప్​లో మను-సౌరభ్​ జోడికి స్వర్ణం
author img

By

Published : Sep 3, 2019, 8:24 AM IST

Updated : Sep 29, 2019, 6:17 AM IST

రియో డీ జెనరో వేదికగా జరిగిన ఐఎస్​ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్​ను ఘనంగా ముగించింది భారత జట్టు. మొత్తంగా 9 పతకాలు కొల్లగొట్టింది. ఇందులో 5 బంగారు, 2 రజతం, 2 కాంస్య పతకాలు ఉన్నాయి.

ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్​ మిక్స్​డ్ విభాగంలో మనుబాకర్-సౌరభ్ చౌదరి జోడీ.. భారత్​కే చెందిన యశస్వినీ దేశవాల్​​-అభిషేక్​ వర్మ జోడీని ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. అభిషేక్​-యశస్వినీలకు రజతం దక్కింది.

indian shooters in ISSFworld cup
షూటింగ్ ప్రపంచకప్​లో పతకాలతో భారత్​ షూటర్లు

అంతకు ముందు ఎయిర్​ రైఫిల్ విభాగంలో అపూర్వి చండేలా-దీపక్​ కుమార్​ జోడీ స్వర్ణం సాధించింది. ఇదే టోర్నీలో గత రెండు ప్రపంచకప్​లలో పతకాలు గెల్చుకున్న భారత​ ద్వయం అంజుమ్​ మౌడ్గిల్- దివ్యాన్ష్.. ఎయిర్​ రైఫిల్​ మిక్స్​డ్​ విభాగంలో కాంస్య పతకం సాధించింది.​

ఇది చదవండి: భారత్​ జోరుకు విండీస్​​ విలవిల- సిరీస్​ కైవసం

SNTV Daily Planning Update, 2300 GMT
Tuesday 3rd September 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Cristiano Ronaldo was named the Portuguese player of the season for a fourth successive year at the Quinas de Ouro awards in Lisbon on Monday. Already moved.
TENNIS: Action from day eight of the US Open in New York. Already moved. Updates to follow.
TENNIS: Reaction from day eight of the US Open. Already moved. Updates to follow.
BASEBALL: Adam Wainwright pitched seven scoreless innings and Kolten Wong hit a run-scoring triple to lead the St. Louis Cardinals to a 3-1 win over the San Francisco Giants on Monday. Already moved.
BASEBALL: New York Yankees v Texas Rangers. Expect at 2330.  
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Sep 29, 2019, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.