ETV Bharat / sports

ఒలింపిక్ జ్యోతి ప్రదర్శనకు కరోనా దెబ్బ - sports news

జపాన్​లోని ఫుకుషిమాలో ఉన్న ఒలింపిక్ జ్యోతి ప్రదర్శనను నిలిపిసేస్తున్నట్లు నిర్వహకులు చెప్పారు. ప్రాణాంతక కరోనా తీవ్రత పెరుగుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

టోక్యో ఒలింపిక్స్ 2020
ఒలింపిక్ జ్యోతి
author img

By

Published : Apr 7, 2020, 4:55 PM IST

టోక్యోలో ప్రజల సందర్శనార్ధం ఉంచిన ఒలింపిక్ జ్యోతిని తొలగిస్తున్నట్లు నిర్వహకులు స్పష్టం చేశారు. కరోనా వల్ల తమ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ వైరస్​ వల్ల ఇప్పటికే మెగాక్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.

"ఈ జ్యోతిని ప్రజల చూసేందుకు వీలుగా, గత వారం నుంచి ఏప్రిల్ చివరి వరకు అందుబాటులో ఉంచాలని అనుకున్నాం. కానీ ప్రస్తుతం పరిస్థితుల వల్ల దీనిని ఆపాలని నిర్ణయం తీసుకున్నాం" -టోక్యో 2020 కమిటీ నిర్వహకుడు

అయితే జపాన్​లో ఒలింపిక్ స్పూర్తిని సజీవంగా ఉంచేందుకు, జ్యోతిలోని మంటను ఓ లాంతరులో ఉంచాలని స్థానిక నిర్వహకులు భావించారు. అందుకు తగ్గట్లుగానే ఫుకుషిమాలో ఎక్కడైతే టార్చ్ రిలే మొదలవుతుందో అక్కడే ఒలింపిక్ లాంతరును ప్రదర్శనకు ఉంచారు. ఈ క్రీడలు వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 మధ్య జరగనున్నాయి.

lantern and display it in Fukushima
ఫుకుషిమాలో ఉన్న లాంతరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.