ETV Bharat / sports

షూటింగ్ ప్రపంచకప్​లో మనకు మరో స్వర్ణం - 50m Rifle 3 Positions Mixed Team event

50 మీటర్ల త్రీ పొజిషన్ మిక్స్​డ్ విభాగంలో భారత్​ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని భారత క్రీడా సమాఖ్య ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది.

ISSF WC: Sanjeev, Tejaswini clinch gold in 50m Rifle 3 Positions Mixed Team event
షూటింగ్ ప్రపంచకప్​లో మన దేశానికి మరో స్వర్ణం
author img

By

Published : Mar 26, 2021, 11:52 AM IST

షూటింగ్ ప్రపంచకప్​లో మరో బంగారు పతకం భారత్​ సొంతమైంది. శుక్రవారం జరిగిన 50 మీటర్ల త్రీ పొజిషన్ మిక్స్​డ్ ఈవెంట్​లో గెలిచి ఈ ఘనత సాధించింది. సంజీవ్ రాజ్​పుత్, తేజస్విని సావంత్ ఇందులో సభ్యులు. ఇదేపోటీలో పాల్గొన్న ఐశ్వరీ ప్రతాప్ సింగ్, సునిధి చౌహాన్.. కాంస్యం సాధించారు.

Aishwary Pratap Singh Tomar
ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్

గురువారం జరిగిన 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో మను బాకర్, రహీ సర్నోబత్, చింకీ యాదవ్ బృందం స్వర్ణం చేజిక్కుంచుకుంది. అంతకుముందు 50 మీటర్ల త్రీ పొజిషన్ పోటీలో అంజుమ్, గాయత్రి, శ్రేయ.. వెండి సాధించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.