ETV Bharat / sports

ర్యాపిడ్​ ఫైర్​ పిస్టల్​ మిక్స్​డ్​ విభాగంలో భారత్​కు స్వర్ణం - విజయ్​వీర్​ సిధు

ఐఎస్​ఎస్​ఎఫ్​ షూటింగ్ ప్రపంచకప్​లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 25 మీటర్ల ర్యాపిడ్​ ఫైర్​ పిస్టల్​ మిక్స్​డ్​ విభాగంలో విజయ్​వీర్​ సిధు-తేజస్విని జంట బంగారు పతకం సాధించింది.

India's Vijayveer Sidhu and Tejaswani claim gold medal in 25m rapid fire pistol mixed team of ISSF World Cup
ర్యాపిడ్​ ఫైర్​ పిస్టోల్​ మిక్స్​డ్​ విభాగంలో భారత్​కు స్వర్ణం
author img

By

Published : Mar 27, 2021, 3:01 PM IST

దిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్​ఎస్​ఎఫ్​ షూటింగ్​ ప్రపంచకప్​లో భారత షూటర్లు పతకాల వేటలో విజృంభిస్తున్నారు. తాజాగా మరో స్వర్ణం భారత్​ ఖాతాలో చేరింది. 25 మీటర్ల ర్యాపిడ్​ ఫైర్​ పిస్టల్​ మిక్స్​డ్​ విభాగంలో విజయ్​వీర్​ సిధు-తేజస్విని జంట బంగారు పతకం గెలిచింది.

స్వదేశానికి చెందిన గురుప్రీత్​ సింగ్​-అశోక్ అభినయ పాటిల్​ జోడీపై 9-1తో విజయం సాధించింది. తాజా స్వర్ణంతో మొత్తం బంగారు పతకాల సంఖ్య 13కి చేరింది. 8 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 27 పతకాలను కైవసం చేసుకుంది ఇండియా.

ఇదీ చదవండి: భారత్-ఇంగ్లాండ్ వన్డేలో నమోదైన రికార్డులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.