కరోనాతో నిలిచిపోయిన క్రీడాపోటీలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వాటిని నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ట్విట్టర్ ఆ విషయాన్ని పంచుకున్నారు.
-
The return of the athletes to the playfields and competitive sports will be strictly as per the safety guidelines issued. I'm happy that all the preparations are going on well and eager to see real sporting actions in near future. https://t.co/3qNQrY9FB5 pic.twitter.com/Uax6d6C3uX
— Kiren Rijiju (@KirenRijiju) August 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The return of the athletes to the playfields and competitive sports will be strictly as per the safety guidelines issued. I'm happy that all the preparations are going on well and eager to see real sporting actions in near future. https://t.co/3qNQrY9FB5 pic.twitter.com/Uax6d6C3uX
— Kiren Rijiju (@KirenRijiju) August 24, 2020The return of the athletes to the playfields and competitive sports will be strictly as per the safety guidelines issued. I'm happy that all the preparations are going on well and eager to see real sporting actions in near future. https://t.co/3qNQrY9FB5 pic.twitter.com/Uax6d6C3uX
— Kiren Rijiju (@KirenRijiju) August 24, 2020
లాక్డౌన్ తర్వాత మైదానంలో అథ్లెట్లు శిక్షణ తిరిగి ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు కిరణ్ రిజుజు.
"కరోనా నిబంధనలు పాటిస్తూ అథ్లెట్లు శిక్షణ ప్రారంభించడం ఆనందంగా ఉంది. క్రీడా పోటీల నిర్వహణ కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పుడెప్పుడు అవుతాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా"
-కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి.
లాక్డౌన్ నాలుగో దశలో భాగంగా మేలో క్రీడా శిక్షణ కార్యక్రమాలకు అనుమతినిచ్చింది శాయ్. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా హాకీ, బాక్సింగ్ సహా అథ్లెట్ల శిక్షణ శిబిరాలు పునఃప్రారంభమ్యయ్యాయి.
ఇది చూడండి 13 ఏళ్ల కష్టానికి ప్రతిఫలమే 'అర్జున': ఇషాంత్