ETV Bharat / sports

హామిల్టన్​ అదరహో.. ప్రపంచ ఛాంపియన్​గా ఏడోసారి

ఫార్ములా వన్​ రేస్​ దిగ్గజం హామిల్టన్​.. ఏడోసారి ప్రపంచ ఛాంపియన్​​గా అవతరించాడు. మైఖేల్​ షుమాకర్​ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.

Britain’s Lewis Hamilton took a record-equalling seventh world championship
హామిల్టన్​ అదరహో.. ప్రపంచ ఛాంపియన్​గా ఏడోసారి
author img

By

Published : Nov 15, 2020, 7:31 PM IST

Updated : Nov 15, 2020, 7:42 PM IST

బ్రిటన్​ ఫార్ములా వన్ రేసర్​ లూయిస్​ హామిల్టన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్​గా ఏడోసారి నిలిచాడు. ఆదివారం జరిగిన టర్కిష్ ప్రిక్స్​ రేసులో విజేతగా నిలిచి ఈ ఘనత సాధించాడు. తన సహచర మెర్సీడెజ్‌ డ్రైవర్‌ వాల్టెరి బొటాస్​ను ఓడించాడు.

ఈ విజయంతో జర్మనీ రేసర్​ మైఖేల్​​ షుమాకర్​ సాధించిన రికార్డును సమం చేశాడు హామిల్టన్​. ఫార్ములా వన్​ చరిత్రలో ఇతర డ్రైవర్ల కంటే హామిల్టన్​ ఖాతాలో అత్యధిక విజయాలు, పోల్ స్థానాలు, పోడియం ముగింపులు ఉన్నాయి.

2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020లో ప్రపంచ రికార్డులను నమోదు చేశాడు హామిల్టన్​. ​

ఇదీ చూడండి:హామిల్టన్​ ఖాతాలో మరో విజయం

Last Updated : Nov 15, 2020, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.