ETV Bharat / sports

బాక్సింగ్​ శిబిరంలో 21 మందికి పాజిటివ్​

భారత మహిళల బాక్సింగ్​ శిక్షణ శిబిరంలో 21 మందికి కరోనా సోకింది. ఇందులో ఒలింపిక్స్​కు వెళ్లే బాక్సర్లు ఎవరూ లేరని సాయ్​ తెలిపింది.

author img

By

Published : Apr 15, 2021, 7:38 AM IST

boxing camp
బాక్సింగ్​ శిబిరం

భారత మహిళల బాక్సింగ్​ శిక్షణ శిబిరంలో కరోనా బాధితుల సంఖ్య 21కి చేరింది. ఇందిరా గాంధీ ఇండోర్​ స్టేడియంలో జరుగుతున్న ఈ శిబిరంలో హై పర్ఫార్మెన్స్​ డైరెక్టర్​ రాఫెల్​ బెర్గామాస్కో చీఫ్​ కోచ్​​ మహ్మద్​ అలీ ఖమర్​ సహా మొత్తం 21 మంది కరోనా పాజిటివ్​గా తేలారు. ఇందులో ఒలింపిక్స్​కు వెళ్లే బాక్సర్లు ఎవరూ లేరని సాయ్​ తెలిపింది.

"ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ మహిళల బాక్సింగ్​ శిబిరంలో కరోనా పరీక్షలు నిర్వహించాం. క్రీడాకారులు, సహాయ సిబ్బంది సహా 21 మంది పాజిటివ్​గా తేలారు. వీరిలో ఒలింపిక్​ బాక్సర్లు లేరు. కరోనా పరీక్షల్లో నెగెటివ్​ వచ్చిన ఒలింపిక్​ బాక్సర్లు, ఇతర క్రీడాకారిణుల్ని దిల్లీలోని జవహర్​లాల్​ ఇండోర్​ స్టేడియంలో సురక్షితమైన ప్రదేశానికి తరలించాం"

-సాయ్​

ఇదీ చదవండి: భారత ప్రముఖ హాకీ క్రీడాకారుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.