రెండు రోజుల క్రితం అజ్లాన్ షా హాకీటైటిల్ కోసం దక్షిణ కొరియాతో తలపడిన భారత్ రెండు పాయింట్ల తేడాతో ఓడిపోయింది. షూటౌట్‌లో ఫలితం తేలిన ఈ మ్యాచ్‌లో ఓ పెనాల్టీ గోల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొరియా కెప్టెన్ లీ నామ్ యంగ్ ...భారత గోల్ కీపర్ కిషన బీ పాఠక్‌ను బోల్తా కొట్టిస్తూ కళ్లు చెదిరే గోల్ చేశాడు.
If @carlsberg did shootouts then this would probably be the best in the world!
— International Hockey Federation (@FIH_Hockey) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
What do you think?🔥🔥
Video: @ASTROARENA #SultanAzlanShahCup #korea #WonderGoal @asia_hockey pic.twitter.com/wQJeWZcX0G
">If @carlsberg did shootouts then this would probably be the best in the world!
— International Hockey Federation (@FIH_Hockey) March 31, 2019
What do you think?🔥🔥
Video: @ASTROARENA #SultanAzlanShahCup #korea #WonderGoal @asia_hockey pic.twitter.com/wQJeWZcX0GIf @carlsberg did shootouts then this would probably be the best in the world!
— International Hockey Federation (@FIH_Hockey) March 31, 2019
What do you think?🔥🔥
Video: @ASTROARENA #SultanAzlanShahCup #korea #WonderGoal @asia_hockey pic.twitter.com/wQJeWZcX0G
నిర్ణీత సమయంలో భారత్, దక్షిణ కొరియా మధ్య మ్యాచ్ 1-1తో సమమైంది. దీంతో షూటౌట్ నిర్వహించారు. అయితే భారత్ ఐదు ప్రయత్నాల్లో రెండే గోల్స్ చేయగలిగింది. అటు కొరియా మాత్రం 4 గోల్స్ చేసింది. ఫలితంగా 4-2తో ట్రోఫీని సొంతం చేసుకుంది.