జపాన్ వేదికగా శనివారం ప్రారంభమైన ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్లో భారత మహిళా హాకీ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌పై 2-1తేడాతో విజయం సాధించింది. పురుషుల జట్టు తన మొదటి మ్యాచ్ మలేసియాతో ఆడనుంది.
-
FT: 🇮🇳 2-1 🇯🇵
— Hockey India (@TheHockeyIndia) August 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A victorious start to the Olympic Test Event for the Indian Eves! 😍#IndiaKaGame #ReadySteadyTokyo #Tokyo2020 #INDvJPN @WeAreTeamIndia pic.twitter.com/zFxbmZY3LU
">FT: 🇮🇳 2-1 🇯🇵
— Hockey India (@TheHockeyIndia) August 17, 2019
A victorious start to the Olympic Test Event for the Indian Eves! 😍#IndiaKaGame #ReadySteadyTokyo #Tokyo2020 #INDvJPN @WeAreTeamIndia pic.twitter.com/zFxbmZY3LUFT: 🇮🇳 2-1 🇯🇵
— Hockey India (@TheHockeyIndia) August 17, 2019
A victorious start to the Olympic Test Event for the Indian Eves! 😍#IndiaKaGame #ReadySteadyTokyo #Tokyo2020 #INDvJPN @WeAreTeamIndia pic.twitter.com/zFxbmZY3LU
ఐదో ర్యాంకులోని భారత పురుషుల హాకీ జట్టు, 12వ ర్యాంకులోని మలేసియా.. ఈ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగాయి. న్యూజిలాండ్(8వ ర్యాంకు)తో ఆదివారం, చివరి మ్యాచ్‌లో జపాన్ (16వ ర్యాంకు)తో తలపడనుంది భారత జట్టు.
తన తర్వాతి మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియా(2వ ర్యాంకు)ను ఢీకొట్టనుంది భారత మహిళా జట్టు. అనంతరం చైనా (11వ ర్యాంకు)తో పోరుకు సిద్ధమవుతోంది.
ఇవీ చూడండి.. నైజీరియా మాజీ ఫుట్‌బాల్ కోచ్‌పై జీవితకాల నిషేధం