ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)(ISL 2021-22) ప్రారంభానికి వేళైంది. 2021-22 సీజన్‌కు శుక్రవారమే మొదలుకానుంది. ఏటీకే మోహన్ బగాన్, కేరళ బ్లాస్టర్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది.
గత సీజన్ మాదిరే గోవాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (మార్గోవా), తిలక్ మైదాన్ (వాస్కో), జీఎంసీ అథ్లెటిక్ స్టేడియంలో తొలి అంచె మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి అంచె జనవరి 9తో పూర్తవుతుంది. అయితే ఈ సీజన్లో అన్ని ఫ్రాంఛైజీలు తుది జట్టులో కనీసం ఏడుగురు స్థానిక ఆటగాళ్లు, గరిష్టంగా నలుగురు విదేశీయులతో ఆడనున్నాయి.
ఇదీ చదవండి: